Telugu Lyrics
పడమటి కొండల వెనకనే దాగుండి
మెల్లగ మెల్లగ కనపడెను మెల్లగ మెల్లగ కనపడెను
నా కన్నులలోన ఒదిగిపోయి
నన్ను మోహపరచెను
తెరచాటున వెన్నెల తెరచాటున వెన్నెల
అందాల రాశి నీ అందాల లోగిలి
పంచుకుంటేనే చాలును
నా మనసు గోరిన అందాల హారాన్ని
అపురూపంగా కట్టుకో
ఈ అందాల రాశి నీ అందాల లోగిలి
పంచుకుంటేనే చాలును
నా మనసు గోరిన అందాల హారాన్ని
అపురూపంగా కట్టుకో
నీ కొసరి కొసరి ఆడుకో
నీ సొగసుల కోవెల కట్టుకో
తెరచాటున వెన్నెల తెరచాటున వెన్నెల
చిరునవ్వుల నది అల్లంత దూరమున
చేరువైనది నా కొరకు
జాలిగుండెలో జల్లుమన్నది
నాకోసమే ఈ మధుర గానము
చిరునవ్వుల నది అల్లంత దూరమున
చేరువైనది నా కొరకు
జాలిగుండెలో జల్లుమన్నది
నాకోసమే ఈ మధుర గానము
నీ వలలో చిక్కి ఆడుకో
నీ వలపుల పరువం పంచుకో
తెరచాటున వెన్నెల తెరచాటున వెన్నెల
పడమటి కొండల వెనకనే దాగుండి
మెల్లగ మెల్లగ కనపడెను మెల్లగ మెల్లగ కనపడెను
నా కన్నులలోన ఒదిగిపోయి
నన్ను మోహపరచెను
English Lyrics / Transliteration
Padamati Kondala Venakane Daagundi
Mellaga Mellaga Kanapadenu Mellaga Mellaga Kanapadenu
Naa Kannulalona Odigipoyi
Nannu Mohaparachenu
Therachaatuna Vennela Therachaatuna Vennela
Andala Raasi Nee Andala Logili
Panchukuntane Chaalunu
Naa Manasu Gorina Andala Haaranni
Apoorupanga Kattuko
Ee Andala Raasi Nee Andala Logili
Panchukuntane Chaalunu
Naa Manasu Gorina Andala Haaranni
Apoorupanga Kattuko
Nee Kosari Kosari Aaduko
Nee Sogusula Kovela Kattuko
Therachaatuna Vennela Therachaatuna Vennela
Chirunavvula Nadi Allantha Dooramuna
Cheruvainadi Naa Koraku
Jaaligundelo Jaallumannadi
Naakosame Ee Madhura Gaanamu
Chirunavvula Nadi Allantha Dooramuna
Cheruvainadi Naa Koraku
Jaaligundelo Jaallumannadi
Naakosame Ee Madhura Gaanamu
Nee Valalo Chikki Aaduko
Nee Valapula Paruvam Panchuko
Therachaatuna Vennela Therachaatuna Vennela
Padamati Kondala Venakane Daagundi
Mellaga Mellaga Kanapadenu Mellaga Mellaga Kanapadenu
Naa Kannulalona Odigipoyi
Nannu Mohaparachenu