Telugu Lyrics
తెరతీయర శ్రీ వెంకటేశ్వర
తిరువేంకటగిరి తిరువీర
తిరువేంకటగిరి తిరువీర
నేరవెల్లొన కరుణాకర
నేరవెల్లొన కరుణాకర
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
లోకనాథుడవై లాలించిన
లోకనాథుడవై లాలించిన
పాదపంబులని బ్రొదిలిన
పాదపంబులని బ్రొదిలిన
దీనుడనే నీ శరణు చేరిన
దీనుడనే నీ శరణు చేరిన
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
సన్నుతగుణ నిధి శ్రీ వేంకటేశ
సన్నుతగుణ నిధి శ్రీ వేంకటేశ
కన్నులార నిను గాంచిన
కన్నులార నిను గాంచిన
పుణ్యము కన్నము నేనెంత
పుణ్యము కన్నము నేనెంత
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
థెరతీయర శ్రీ వెంకటేశ్వర
English Lyrics / Transliteration
Theratheeyara Sri Venkateswara
Tiruvenkatagiri Tiruveera
Tiruvenkatagiri Tiruveera
Neravellona Karunakara
Neravellona Karunakara
Theratheeyara Sri Venkateswara
Theratheeyara Sri Venkateswara
Lokanaathudavai laalinchina
Lokanaathudavai laalinchina
Paadpambulani brodilina
Paadpambulani brodilina
Deenudane nee sharanu cherina
Deenudane nee sharanu cherina
Theratheeyara Sri Venkateswara
Theratheeyara Sri Venkateswara
Sannuthaguna nidhi Sri Venkatesha
Sannuthaguna nidhi Sri Venkatesha
Kannulaara ninu gaanchina
Kannulaara ninu gaanchina
Punyumu kannamu nenentha
Punyumu kannamu nenentha
Theratheeyara Sri Venkateswara
Theratheeyara Sri Venkateswara