Telugu Lyrics
తేరులోన వురుగే
కొత్త కోరికలా
కొమ్మపై వుగిసే
కొత్త కోరికలా
కొమ్మపై వుగిసే
పరువం నీరై
పారునీ తోడే
తేరులోన వురుగే
తేరులోన వురుగే
మెత్తని గాలి
మొహము తాకే
వయ్యార మేడ
తొంగి చూసే
పల్లె పున్నమి
పాల వెన్నెల
పులకింతలే
పంచునీ తోడే
పరువం నీరై
పారునీ తోడే
తేరులోన వురుగే
తేరులోన వురుగే
గుండె లయలో
సరిగమలే
కోయిల రాగం
పలికెలే
రెండు మదిలో
రెండు మనసులు
ఒకటిగా
మారేగా
పరువం నీరై
పారునీ తోడే
తేరులోన వురుగే
తేరులోన వురుగే
కొత్త కోరికలా
కొమ్మపై వుగిసే
కొత్త కోరికలా
కొమ్మపై వుగిసే
పరువం నీరై
పారునీ తోడే
తేరులోన వురుగే
తేరులోన వురుగే
English Lyrics / Transliteration
Therulona vuruge
Kotha korikalaa
Kompai vugise
Kotha korikalaa
Kompai vugise
Paruvam neerai
Paaruni thode
Therulona vuruge
Therulona vuruge
Mettani gaali
Mohamu thaake
Vayyaara maeda
Thongi choose
Palle punnami
Paala vennela
Pulakinthale
Panchuni thode
Paruvam neerai
Paaruni thode
Therulona vuruge
Therulona vuruge
Gunde layalo
Sarigamale
Koyila raagam
Palikale
Rendu madilo
Rendu manasulu
Okate gaa
Maaragaa
Paruvam neerai
Paaruni thode
Therulona vuruge
Therulona vuruge
Kotha korikalaa
Kompai vugise
Kotha korikalaa
Kompai vugise
Paruvam neerai
Paaruni thode
Therulona vuruge
Therulona vuruge