Telugu Lyrics
వరూలూనా ఇరగే
సరసాలకి సరసాలకి
సయ్యాటలకి సయ్యాటలకి
ఈ వేళలో మనసే
సందళ్ళతో నిండే
ఏదేదో కోరికతో
ఏటేటో పయనించే
ఓహోహో…
జరజరగా జారే
మెరుపులు మేడలో
తరుముకుంటూ వాలే
గాలి పడవలలో
వరాల వానలే
వరాల వానలే
కురిసే వేళలో
మురిసే ఊహలే
మురిసే ఊహలే
ఎగిరే తోటలో
ఏనాటి ఈ బంధమో
ఏమిటో కారణమో
ఏడేడు జన్మల
కలయో ఈ స్నేహమో
ఏనాటి ఈ బంధమో
ఏమిటో కారణమో
ఏడేడు జన్మల
కలయో ఈ స్నేహమో
థెరలూనా ఉరగే
వరూలూనా ఇరగే
సరసాలకి సరసాలకి
సయ్యాటలకి సయ్యాటలకి
ఈ వేళలో మనసే
సందళ్ళతో నిండే
ఏదేదో కోరికతో
ఏటేటో పయనించే
సుమధురాల సమయము
సింగారాల నయనము
సరసాల సాయము
చెలరేగే హృదయము
తనమని తలపే
తడబడు తీరే
మరపున మరగే
మధురాల హేరే
చూడమని అడగే
చూపులు జోడే
ఆడమని పిలిచే
అడుగులు జడే
ఏనాటి ఈ బంధమో
ఏమిటో కారణమో
ఏడేడు జన్మల
కలయో ఈ స్నేహమో
థెరలూనా ఉరగే
వరూలూనా ఇరగే
సరసాలకి సరసాలకి
సయ్యాటలకి సయ్యాటలకి
ఈ వేళలో మనసే
సందళ్ళతో నిండే
ఏదేదో కోరికతో
ఏటేటో పయనించే
English Lyrics / Transliteration
Varulona irege
Sarasalaki sarasalaki
Sayyatalaki sayyatalaki
Ee velalo manase
Sandallatho ninde
Yededo korikatho
Yeteto payaniche
Ohoho…
Jarajaraga jaare
Merupulu medalo
Tharumukuntu vaale
Gaali padavalalo
Varala vaanale
Varala vaanale
Kurise velalo
Murise oohale
Murise oohale
Egire thotalo
Enati ee bandhamo
Emito kaaranamoo
Ededu janmala
Kalayo ee snehamoo
Enati ee bandhamo
Emito kaaranamoo
Ededu janmala
Kalayo ee snehamoo
Therulona urege
Varulona irege
Sarasalaki sarasalaki
Sayyatalaki sayyatalaki
Ee velalo manase
Sandallatho ninde
Yededo korikatho
Yeteto payaniche
Sumadhurala samayamu
Singarala nayanamu
Sarasala saayamu
Chela rege hrudayamu
Tanamani talape
Thadabadu theere
Marapuna marage
Madhurala here
Choodamani adage
Chupulu jode
Aadamani piliche
Adugulu jade
Enati ee bandhamo
Emito kaaranamoo
Ededu janmala
Kalayo ee snehamoo
Therulona urege
Varulona irege
Sarasalaki sarasalaki
Sayyatalaki sayyatalaki
Ee velalo manase
Sandallatho ninde
Yededo korikatho
Yeteto payaniche