Telugu Lyrics
తిన్నవయ్యా తిన్నవయ్యా
తిన్నవయ్యా తిన్నవయ్యా
తిన్నవయ్యా తిన్నవయ్యా
పాతాళాన పడివున్నా
భూలోకాన నిలివున్నా
నీ యెడల దాచుకోగలడా
నీకు అడ్డు రాగలడా
తిన్నవయ్యా తిన్నవయ్యా
తిన్నవయ్యా తిన్నవయ్యా
పాతాళాన పడివున్నా
భూలోకాన నిలివున్నా
నీ యెడల దాచుకోగలడా
నీకు అడ్డు రాగలడా
లోకములు బహురూపులే
రూపులే కాయములాయె
కాయములె యెన్నో యెన్నో
అందులోన నీవొక్కడే
లోకములు బహురూపులే
రూపులే కాయములాయె
కాయములె యెన్నో యెన్నో
అందులోన నీవొక్కడే
అందులోన నీవు నీవె
నీవు నీవె ఇంకెవ్వరు
అందులోన నీవు నీవె
నీవు నీవె ఇంకెవ్వరు
తిన్నవయ్యా తిన్నవయ్యా
తిన్నవయ్యా తిన్నవయ్యా
అయ్యావయ్యా నన్నెక్కడ
ఆరగింపగ వెతుకుచుంటివో
ఆరగింపగ వెతుకుచుంటివో
లోకములు కడుపే మాయ
అందులోన నీవొక్కడే
తిన్నవయ్యా తిన్నవయ్యా
తిన్నవయ్యా తిన్నవయ్యా
English Lyrics / Transliteration
Thinnavayya Thinnavayya
Thinnavayya Thinnavayya
Thinnavayya Thinnavayya
Pathalanana Padivunna
Bhulokana Nilivunna
Nee Yedala Dachukogalada
Neeku Addu Ragalada
Thinnavayya Thinnavayya
Thinnavayya Thinnavayya
Pathalanana Padivunna
Bhulokana Nilivunna
Nee Yedala Dachukogalada
Neeku Addu Ragalada
Lokamulu Bahurupule
Rupule Kayama Layee
Kayamule Yennno Yennno
Andulona Nee Vokkade
Lokamulu Bahurupule
Rupule Kayama Layee
Kayamule Yennno Yennno
Andulona Nee Vokkade
Andulona Neevu Neeve
Neevu Neeve Inkewvaru
Andulona Neevu Neeve
Neevu Neeve Inkewvaru
Thinnavayya Thinnavayya
Thinnavayya Thinnavayya
Ayyaavayya Nannekkada
Aragimpaga Vetukuchunti Vo
Aragimpaga Vetukuchunti Vo
Lokamulu Kadupae Maya
Andulona Nee Vokkade
Thinnavayya Thinnavayya
Thinnavayya Thinnavayya