Telugu Lyrics
శ్రీనివాసుడై కొలువై యున్నాడు
అందరాని దైవమై అందరివాడై
అలమేలుమంగతో వెలసియున్నాడు
తిరుమలగిరిపైన శ్రీవేంకటేశ్వరస్వామి
శ్రీనివాసుడై కొలువై యున్నాడు
లోకపావనుడై లోకేశ్వరుడై
భక్తజనులందరి బాధలు తీర్చును
ధర్మస్థాపనకై ధరణిపై అవతరించి
కలిమలమెల్ల బాపి రక్షించును
పన్నగశయనాయ నమః
పద్మనాభాయ నమః
పంకజోద్భవాయ నమః
పరాత్పరాయ నమః
శ్రీనివాసుడై కొలువై యున్నాడు
అందరాని దైవమై అందరివాడై
అలమేలుమంగతో వెలసియున్నాడు
తిరుమలగిరిపైన శ్రీవేంకటేశ్వరస్వామి
కలియుగ వరదాన సంకటహరణ
కరుణామయ దీనరక్షాకరా
శరణాగతత్రాణ కారుణ్యసాగర
శ్రీమన్నారాయణ శ్రీవేంకటేశ్వరా
గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా
శ్రీనివాసుడై కొలువై యున్నాడు
అందరాని దైవమై అందరివాడై
అలమేలుమంగతో వెలసియున్నాడు
తిరుమలగిరిపైన శ్రీవేంకటేశ్వరస్వామి
శ్రీనివాసుడై కొలువై యున్నాడు
English Lyrics / Transliteration
Srinivasudai koluvai yunnadu
Andarani daivamai andarivadaai
Alamellumangatho velasivunnadu
Thirumala giripaina sreevenkateshwaraswami
Srinivasudai koluvai yunnadu
Lokapaavanudai lokeshwarudai
Bhaktajanuladari badhalu theerchunu
Dharmasthapanakai dharanipai avatharinchi
Kalimelam ellabaapi rakshinchunu
Pannagasayanaya namaha
Padmanabhaya namaha
Pankajodbhavaya namaha
Paratparaya namaha
Srinivasudai koluvai yunnadu
Andarani daivamai andarivadaai
Alamellumangatho velasivunnadu
Thirumala giripaina sreevenkateshwaraswami
Kaliyuga varadaana sankatahaarana
Karunamaya deena rakshakara
Sharanagathathraana karunyasaagara
Shrimannarayana sreevenkateshwara
Govinda Govinda Govinda
Govinda Govinda Govinda
Govinda Govinda Govinda
Govinda Govinda Govinda
Srinivasudai koluvai yunnadu
Andarani daivamai andarivadaai
Alamellumangatho velasivunnadu
Thirumala giripaina sreevenkateshwaraswami
Srinivasudai koluvai yunnadu