Telugu Lyrics
నీవంటేనే నాకు పరమేశ్వరా
దేవాదిదేవా దీనశరణ్యా
నీవంటేనే నాకు పరమేశ్వరా
జగమంత యిదే దేవాలయమంట
నందీశ్వరుని నీవే నందనవనమంట
అంతా నీ మహిమే యనంతమంట
ఆఖండల ధ్యానము నీ నామమంట
తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ
నీవంటేనే నాకు పరమేశ్వరా
లోకపాలక త్రిలోకపాలక
శివశంకర శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా…
బ్రహ్మము నీవే బ్రహ్మాండమంట
విష్ణువూ నీవే వీరభద్రుడంట
శంభువూ నీవే శంఖ చక్రములంట
అన్నిటిలో నువ్వే అందరిలో నువ్వే
తిరుమలగిరిరాయ తిరుమలగిరిరాయ
నీవంటేనే నాకు పరమేశ్వరా
దేవాదిదేవా దీనశరణ్యా
నీవంటేనే నాకు పరమేశ్వరా
English Lyrics / Transliteration
Neevante-ne naaku parameshwara
Devaadi Deva Deena Sharanaya
Neevante-ne naaku parameshwara
Jagamanta yide Devaalayamantha
Nandeeshwaruni neeve Nandana vanamantha
Antha nee mahime-ye anan-tham-an-tha
Aakhandala dhyaanamu nee naamaman-tha
Thirumalagiriraya Thirumalagiriraya
Neevante-ne naaku parameshwara
Lokapalaka Triloka Palaka
Shiva Shankara Sri Venkateshwara
Sri Venkateshwara…
Brahma-mu neeve Brahmanda man-tha
Vishnuvu neeve Veera Bhadrudan-tha
Shambu-vu neeve Shankha Chakra-mulan-tha
Anniti lo nuvve andarilo nuvve
Thirumalagiriraya Thirumalagiriraya
Neevante-ne naaku parameshwara
Devaadi Deva Deena Sharanaya
Neevante-ne naaku parameshwara