Telugu Lyrics
ఆది కారణం అది
శ్రీపతి స్వయంభూ
వరదాయకం అది
అఖిలాండ కోటికి
అధిపతిని అది
అష్టలక్ష్మి నిత్య
నిలయం అది
శ్రీ హరి స్వరూపాలు
ఆది కారణం అది
శ్రీపతి స్వయంభూ
వరదాయకం అది
భూసుర సేవకు
భువన నాయక
నారాయణా యదునందనా
వసుదేవ సుతా
పాప విమోచన
నరసింహా కేశవా
గోవిందా మాధవా
కృష్ణ దేవకీ నందనా
అచ్యుత అనంత
అనాది రూప
అరవింద లోచన
అంబర శయన
శ్రీ హరి స్వరూపాలు
ఆది కారణం అది
శ్రీపతి స్వయంభూ
వరదాయకం అది
అఖిలాండ కోటికి
అధిపతిని అది
అష్టలక్ష్మి నిత్య
నిలయం అది
అభయ కర
అభంగ రూప
అతుల ప్రభ
అఘహరణ
శంఖ చక్ర గదా
ధర స్వామి
కౌస్తుభధర
శ్రీవత్సాంకా
మోహన రూప
మురళీలోలా
మురహర
ముక్తి ప్రదాయ
వైనతేయ
వాహనా
వరాహ
రూపా
తారక
మంత్ర
ధర
తత్వ
జ్ఞాన
విశ్వరూపా
విష్ణు
విరించి
వరదా
శ్రీ హరి స్వరూపాలు
ఆది కారణం అది
శ్రీపతి స్వయంభూ
వరదాయకం అది
అఖిలాండ కోటికి
అధిపతిని అది
అష్టలక్ష్మి నిత్య
నిలయం అది
English Lyrics / Transliteration
Adi Karanam Adi
Sripathi Swayambhoo
Varadayakam Adi
Akhilanda Kotiki
Adhipathi Ni Adi
Ashta Lakshmi Nithya
Nilayam Adi
Sri Hari Swaropalu
Adi Karanam Adi
Sripathi Swayambhoo
Varadayakam Adi
Bhusura Sevaku
Bhuvana Nayaka
Narayana Yadunandana
Vasudeva Sutha
Paapa Vimochana
Narasimha Keshava
Govinda Madhava
Krishna Devaki Nandanana
Achyuta Anantha
Anadi Roopa
Aravinda Lochana
Ambara Shayana
Sri Hari Swaropalu
Adi Karanam Adi
Sripathi Swayambhoo
Varadayakam Adi
Akhilanda Kotiki
Adhipathi Ni Adi
Ashta Lakshmi Nithya
Nilayam Adi
Abhaya Kara
Abhanga Roopa
Atula Prabha
Aghaharana
Shankha Chakra Gadha
Dhara Swami
Kousthubhadhara
Srivatsanka
Mohana Roopa
Murali Lola
Murahara
Mukthi Pradaya
Vainateya
Vahana
Varaha
Roopa
Taraka
Mantra
Dhara
Tattva
Gnana
Vishwaroopa
Vishnu
Virinchi
Varada
Sri Hari Swaropalu
Adi Karanam Adi
Sripathi Swayambhoo
Varadayakam Adi
Akhilanda Kotiki
Adhipathi Ni Adi
Ashta Lakshmi Nithya
Nilayam Adi