Telugu Lyrics
తోడుగ నీకు రా
జోడుగ నీకు రా
తోడగొట్టి లేవరా
తోడుగ నీకు రా
జోడుగ నీకు రా
ఏదో ఒకటి చేయాలి
ఎదో ఒకటి సాధించాలి
రాక రాక వచ్చిన ఈ
రోజు పండుగ చేయాలి
తోడగొట్టి లేవరా
తోడుగ నీకు రా
జోడుగ నీకు రా
ఏమైతేనేం రా
ఏమైతేనేం రా
పంతం నీదిరా
గెలుపు నీదిరా
ఎదో ఒకటి చేయాలి
ఎదో ఒకటి సాధించాలి
రాక రాక వచ్చిన ఈ
రోజు పండుగ చేయాలి
తోడగొట్టి లేవరా
తోడుగ నీకు రా
జోడుగ నీకు రా
నరనరాన ఉక్కు
గుండెల్లోనూ దిక్కు
బలం నీదిరా
భవిత నీదిరా
ఎదో ఒకటి చేయాలి
ఎదో ఒకటి సాధించాలి
రాక రాక వచ్చిన ఈ
రోజు పండుగ చేయాలి
తోడగొట్టి లేవరా
తోడుగ నీకు రా
జోడుగ నీకు రా
English Lyrics / Transliteration
Thoduga neeku raa
Joduga neeku raa
Thodagotti levaraa
Thoduga neeku raa
Joduga neeku raa
Edho okati cheyyali
Edho okati saadhinchali
Raaka raaka vachchina ee
Roju panduga cheyyali
Thodagotti levaraa
Thoduga neeku raa
Joduga neeku raa
Emaithe nem raa
Emaithe nem raa
Pantham neediraa
Gelupu neediraa
Edho okati cheyyali
Edho okati saadhinchali
Raaka raaka vachchina ee
Roju panduga cheyyali
Thodagotti levaraa
Thoduga neeku raa
Joduga neeku raa
Naranaaraana ukku
Gundellono dikku
Balam neediraa
Bhavitha neediraa
Edho okati cheyyali
Edho okati saadhinchali
Raaka raaka vachchina ee
Roju panduga cheyyali
Thodagotti levaraa
Thoduga neeku raa
Joduga neeku raa