Telugu Lyrics
తోడుంటే నాకు భయం లేదు
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
పదముంటే చాలు ప్రాణం ఉంది
పయనం సాగితే పయనమే గెలుపు
ఒడిలో ఒరిగి పడుకుంటే
ఓదార్పు దొరికే ఓ నా నేస్తం
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
కష్టమన్నది రానీ
నీతో పోరాడతా నేను
సుఖమన్నది రానీ
నీతో పంచేసుకుంటాను
మమతే అనుబంధం
బంధమే జీవితం
బంధమే జీవితం
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
నిన్నొదిలి నేనంటూ
ఒక్క క్షణమైన ఉండలేను
కాలం కదిలిపోనీ
కలసి సాగుదాం మనం
మమతే అనుబంధం
బంధమే జీవితం
బంధమే జీవితం
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
తోడే నువ్వు నేస్తం నువ్వు
తోడుంటే నాకు భయం లేదు
English Lyrics / Transliteration
Thodunte naaku bhayam ledu
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Padamunte chaalu praanam undi
Payanam saagithe payaname gelupu
Odilo origi padukunte
Odharpu dorike O naa nestham
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Kashtamannadhi raani
Neetho poraadatha nenu
Sukhamannadhi raani
Neetho panchesukuntaanu
Mamathe anubandham
Bandhame jeevitham
Bandhame jeevitham
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Ninnodili nenantu
Okka kshanamaina undalenu
Kaalam kadilipone
Kalasi saagudham manam
Mamethe anubandham
Bandhame jeevitham
Bandhame jeevitham
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu
Thode nuvvu nestham nuvvu
Thodunte naaku bhayam ledu