Telugu Lyrics
తోకలేని పిట్ట తోటలో తిరిగింది
అక్కడెక్కడికో ఆశతో ఎగిరింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పారే సెలయేరును చూసి మురిసింది
మిట్ట మధ్యాన్నం వేళలో
మిట్ట మధ్యాన్నం వేళలో
చేనులోన ఆడే మాయలో
చేనులోన ఆడే మాయలో
ఆకలెయ్యని ఆనందంలో
ఆకలెయ్యని ఆనందంలో
ఎగిరి ఎగిరి గంతులేసింది
తోకలేని పిట్ట తోటలో తిరిగింది
తోకలేని పిట్ట తోటలో తిరిగింది
అక్కడెక్కడికో ఆశతో ఎగిరింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పారే సెలయేరును చూసి మురిసింది
ఒకటేమో రాగి సంగటి
ఒకటేమో రాగి సంగటి
మరొకటేమో దోసె
మరొకటేమో దోసె
తియ్య తియ్యని బెల్లం
తియ్య తియ్యని బెల్లం
చూసి తను మురిసె
చూసి తను మురిసె
గడ్డ పెరుగన్నం
గడ్డ పెరుగన్నం
ఆరగించి ఆగలేక
ఆరగించి ఆగలేక
మెల్లమెల్లగ మెలికలు తిరిగె
మెల్లమెల్లగ మెలికలు తిరిగె
తనదైన లోకంలో
తనదైన లోకంలో
కలిసిపోయి ఆనందించె
కలిసిపోయి ఆనందించె
తోకలేని పిట్ట తోటలో తిరిగింది
తోకలేని పిట్ట తోటలో తిరిగింది
అక్కడెక్కడికో ఆశతో ఎగిరింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పంట పొలాలలో పరుగులు తీసింది
పారే సెలయేరును చూసి మురిసింది
English Lyrics / Transliteration
Thokaleni pitta thotalo thirigindi
Akkadekkadiko aashatho egirindi
Panta polalalo paragulu theesindi
Panta polalalo paragulu theesindi
Paare selayerunu choosi murisindi
Mitta madhyannam velalo
Mitta madhyannam velalo
Chenulona aade maayalo
Chenulona aade maayalo
Aakaleyyani aanandamlo
Aakaleyyani aanandamlo
Egiri egiri ganthulesindi
Thokaleni pitta thotalo thirigindi
Thokaleni pitta thotalo thirigindi
Akkadekkadiko aashatho egirindi
Panta polalalo paragulu theesindi
Panta polalalo paragulu theesindi
Paare selayerunu choosi murisindi
Okatemo raagi sangati
Okatemo raagi sangati
Marokatemo dose
Marokatemo dose
Thiyya thiyyani bellam
Thiyya thiyyani bellam
Choosi thanu murise
Choosi thanu murise
Gadda perugannam
Gadda perugannam
Aaraginchi aagaleka
Aaraginchi aagaleka
Mellamellaga melikalu thirige
Mellamellaga melikalu thirige
Thanadaina lokamlo
Thanadaina lokamlo
Kalisipoyi aanandinche
Kalisipoyi aanandinche
Thokaleni pitta thotalo thirigindi
Thokaleni pitta thotalo thirigindi
Akkadekkadiko aashatho egirindi
Panta polalalo paragulu theesindi
Panta polalalo paragulu theesindi
Paare selayerunu choosi murisindi