Telugu Lyrics
పైన పైన ఎగిరే
ఎగసే కెరటం నువ్వే
తోలకరి తొలకరి
పైన పైన ఎగిరే
ఎగసే కెరటం నువ్వే
తనువే నాట్యం చేస్తే
నదిలో కాంతులెన్నో
నడకే రాగమైతే
పుడమి దాహమంత
దిగులు నీ కళ్ళలో
మెరిసె మేఘమా
పరుగు నీ అడుగులే
చెప్పే ప్రేమనా
వయసే పాటై రేగె
అలవై సాగిపోవే
తోలకరి తొలకరి
పైన పైన ఎగిరే
ఎగసే కెరటం నువ్వే
పదమే పలికితే
పరిమళించెనే
అడిగే తనువే
నిన్నే కోరితే
పూలతో స్నేహం
చెయ్యి చేయి కలిపి
వగలతోనే
పరిగెడదామే
హృదయం పాడింది
కొత్త గీతమే
చెలియ నాయికి
రావాలి వినగ
పరిగెడుతున్నా
గాలి తోడుగా
పరిగెడుతున్నా
కొత్త లోకమా
తోలకరి తొలకరి
పైన పైన ఎగిరే
ఎగసే కెరటం నువ్వే
తోలకరి తొలకరి
పైన పైన ఎగిరే
ఎగసే కెరటం నువ్వే
తనువే నాట్యం చేస్తే
నదిలో కాంతులెన్నో
నడకే రాగమైతే
పుడమి దాహమంత
దిగులు నీ కళ్ళలో
మెరిసె మేఘమా
పరుగు నీ అడుగులే
చెప్పే ప్రేమనా
English Lyrics / Transliteration
Paina paina egire
Egase keratam nuvve
Tholakari tholakari
Paina paina egire
Egase keratam nuvve
Tanuvē naatyam chesthē
Nadilo kaanthulennō
Nadakē raagamaithe
Puḍami daahamanta
Digulu nee kaḷḷalō
Merisē meghamā
Parugu nee aḍugulē
Cheppē prēmanā
Vayasē paatai rēge
Alavai saagipōvē
Tholakari tholakari
Paina paina egire
Egase keratam nuvve
Padamē palikitē
Parimaḷinchēnē
Aḍigē tanuvē
Ninnē kōritē
Pūlatō snēham
Cheyyi cheyyi kalipi
Vagalatōnē
Parigeḍadāmē
Hṛudayam pāḍindi
Kotta geethamē
Cheliya naayaki
Raavaali vinaga
Parigeḍutunnā
Gaali thodugaa
Parigeḍutunnā
Kotta lōkamā
Tholakari tholakari
Paina paina egire
Egase keratam nuvve
Tholakari tholakari
Paina paina egire
Egase keratam nuvve
Tanuvē naatyam chesthē
Nadilo kaanthulennō
Nadakē raagamaithe
Puḍami daahamanta
Digulu nee kaḷḷalō
Merisē meghamā
Parugu nee aḍugulē
Cheppē prēmanā