Telugu Lyrics
మదిలో మెరిసినావా మరుమల్లికా
తోలి చూపులకే తొలిగీతముగా
మదిలో మెరిసినావా మరుమల్లికా
పలికే ఊహల నా తోడుగానే
నడిచే నవజీవనా నా రాధికా
తోలి చూపులకే తొలిగీతముగా
మదిలో మెరిసినావా మరుమల్లికా
ఒక నది అలలలా ఒక కల నగరములా
ఎదలో పొంగుతున్నావు
ఒక నది అలలలా ఒక కల నగరములా
ఎదలో పొంగుతున్నావు
మెరిసే మెరుపులా ఓ చిరుగాలిలా
నన్ను ఆవరించావు
నీ చిరునవ్వులే నాలో
వెన్నెలాయెనే
తోలి చూపులకే తొలిగీతముగా
మదిలో మెరిసినావా మరుమల్లికా
నీ రాకకొరకే నే వేచియుంటి
ఓ నా ప్రాణమా
నీ రాకకొరకే నే వేచియుంటి
ఓ నా ప్రాణమా
నీ నడక సవ్వడి నా కాలి
మువ్వలుగ విననీ
ఓ ప్రేయసీ
నీ అడుగుజాడలే నా దారికే
జ్యోతి చూపనీ
నీ మధురాలపనే నా
గుండె పల్లవించెనే
తోలి చూపులకే తొలిగీతముగా
మదిలో మెరిసినావా మరుమల్లికా
పలికే ఊహల నా తోడుగానే
నడిచే నవజీవనా నా రాధికా
English Lyrics / Transliteration
Madilo merisinaavaa marumallikaa
Tholi choopulake tholigeethamugaa
Madilo merisinaavaa marumallikaa
Palike oohala naa thodugaaney
Nadiche navajeevanaa naa raadhikaa
Tholi choopulake tholigeethamugaa
Madilo merisinaavaa marumallikaa
Oka nadhi alalalaa oka kala nagaramulaa
Edhalo ponguthunnaavu
Oka nadhi alalalaa oka kala nagaramulaa
Edhalo ponguthunnaavu
Merise merupulaa o chirugaalilaa
Nannu aavarinchavu
Nee chirunavvuley naalo
Vennelaayene
Tholi choopulake tholigeethamugaa
Madilo merisinaavaa marumallikaa
Nee raakakorake ne vechiyunti
O naa praanamaa
Nee raakakorake ne vechiyunti
O naa praanamaa
Nee nadaka savvadi naa kaali
Muvvalugavine
O preyasee
Nee adugujadaley naa daarike
Jyothi choopani
Nee madhuraalapane naa
Gunde pallavinchene
Tholi choopulake tholigeethamugaa
Madilo merisinaavaa marumallikaa
Palike oohala naa thodugaaney
Nadiche navajeevanaa naa raadhikaa