Telugu Lyrics
కడ జన్మముల సొంతం నీవే
ఈ జన్మమున నా సగమై
నాతోనే నీవున్నావే
కనులకు కానగ రాకున్నా
కలలొన కనిపించేవాడవు
మనసున మాటగ మారువైన
మదిలోన ఒదిగేవాడవు
పలికేటి పలుకులలోన
పరవశం నింపేవాడవు
తెలిసేటి దారులన్ని
తెలియగ చేసెవాడవు
నీవే నా ప్రాణము
నీవే నా దైవము
నీవే నా సర్వము
నీవే నా సర్వస్వము
English Lyrics / Transliteration
Kada janmamula sontham neeve
Ee janmunna naa sagamai
Naathone neevunnave
Kanulaku kaanaga raakkunna
Kalalona kanipinchevaaduvu
Manasuna maataga maaruvaina
Madilona odige vaaduvu
Paliketi palukulalona
Paravasham nimpe vaaduvu
Teliseti daarulanni
Teliyaga chesevaaduvu
Neeve naa praanamu
Neeve naa daivamu
Neeve naa sarvamu
Neeve naa sarvasvamu