Telugu Lyrics
ఇది తొలి రాత్రి
మెరుపు రేఖలా మెరిసెను కన్నులా
సిగ్గు తెరలా కదిలెను పెదవులా
ఇది తొలి రాత్రి
అడుగు జాడలా అల్లికల్లగా
వెన్నెల వానలో వయ్యారంగా
ఇది తొలి రాత్రి
పలికెను మౌనం శృతి లో
అలుకలు వీడెను మదిలో
వెన్నెల కాంతిలా
పయనించేటి దారులు
పండుగేను ఈ రోజు
ప్రియతమ నీ తోడు
చిరుగాలి తాకెను
తనువు పులకరించెను
నా చెలియ నీకై
ఇది తొలి రాత్రి
మెరుపు రేఖలా మెరిసెను కన్నులా
సిగ్గు తెరలా కదిలెను పెదవులా
ఇది తొలి రాత్రి
అడుగు జాడలా అల్లికల్లగా
వెన్నెల వానలో వయ్యారంగా
ఇది తొలి రాత్రి
రవ్వంత నవ్వుతో
కౌగిలింత చొరవతో
చెంత చేరింది
ఇరు కనుల కాంతులో
వెతుకుతున్న ఆశలో
నన్నే కనుగొంది
అంతరంగ లోతులో
అడుగు పెట్టింది
ఇది తొలి రాత్రి
మెరుపు రేఖలా మెరిసెను కన్నులా
సిగ్గు తెరలా కదిలెను పెదవులా
ఇది తొలి రాత్రి
English Lyrics / Transliteration
Idi tholi raathri
Merupu rekhala merisenu kannula
Siggu thelala kadilenu pedavula
Idi tholi raathri
Adugu jaadala allikallaga
Vennela vaanalo vayyaarangaa
Idi tholi raathri
Palikenu mounam sruthi lo
Alukalu veedenu madhilo
Vennela kaanthilaa
Payanineti daarulu
Pandugenu ee roju
Priyathama nee thodu
Chirugaali thaakenu
Thaanu pulakarinchenu
Naa cheliya neekai
Idi tholi raathri
Merupu rekhala merisenu kannula
Siggu thelala kadilenu pedavula
Idi tholi raathri
Adugu jaadala allikallaga
Vennela vaanalo vayyaarangaa
Idi tholi raathri
Ravvantha navvutho
Kaugilinth choravatho
Chentha cherindi
Iru kanula kaanthilo
Vethukuthunna aashalo
Nanne kanugondi
Antharanga lothulo
Adugu pettindi
Idi tholi raathri
Merupu rekhala merisenu kannula
Siggu thelala kadilenu pedavula
Idi tholi raathri