Telugu Lyrics
తనదైన లోకమని
నీడై వెన్నంటి
నా తోడై సాగమని
తొలి పరిచయమిది
తనదైన లోకమని
నీడై వెన్నంటి
నా తోడై సాగమని
మనసున పొంగెను
పొంగెను ఏదో
మధుర భావన
మరువనీవే
మరువనీవే
మరువనీదే
మరువనీవే
తొలి పరిచయమిది
తనదైన లోకమని
నీడై వెన్నంటి
నా తోడై సాగమని
నవ్వులలో దాచిన
చిరునవ్వులు
ఎన్నెన్నో
కనులతోనే
కధ చెప్పెనా
మాటలలో దాచిన
మౌనమెంతో
తెలిసెనెలా
నీతో నే
కలిసిన క్షణాన
అంతరంగాలన్ని
అల్లుకున్నవి
సందెవేళలా
పదములన్నీ
సాగిపోయే
తొలి పరిచయమిది
తనదైన లోకమని
నీడై వెన్నంటి
నా తోడై సాగమని
కొత్త లోకం
నీ రూపం
కలిసి నడిచే
రెండు మనసులు
చూపులలో
మెరిసెను
మెరుపులే
నీతో నేను
కలిసిన వేళ
మెరుపే కదా
మెరుపే కదా
మెరుపే కదా
తొలి పరిచయమిది
తనదైన లోకమని
నీడై వెన్నంటి
నా తోడై సాగమని
మనసున పొంగెను
పొంగెను ఏదో
మధుర భావన
మరువనీవే
మరువనీవే
మరువనీదే
మరువనీవే
English Lyrics / Transliteration
thanadaina lokamani
Needai vennanti
na thodai saagamani
Tholi parichayamidi
thanadaina lokamani
Needai vennanti
na thodai saagamani
Manasuna pongenu
pongenu edho
Madhura bhaavana
maruvaneve
Maruvaneve
maruvaneede
Maruvaneve
Tholi parichayamidi
thanadaina lokamani
Needai vennanti
na thodai saagamani
Navvulalo daachina
chirunavvulu
Ennenno
Kanulathone
Kadha cheppena
Maatalalo daachina
mounamentho
Telisennela
Neetho ne
Kalisina kshanaana
Antharangalanni
allukunnvi
Sandhevelala
Padhamulanni
Saagipoye
Tholi parichayamidi
thanadaina lokamani
Needai vennanti
na thodai saagamani
Kotha lokam
nee roopam
Kalisi nadiche
Rendu manasulu
Choopulalo
merisenu
Merupule
Neetho nenu
Kalisina vela
Merupe kadha
Merupe kadha
Merupe kadha
Tholi parichayamidi
thanadaina lokamani
Needai vennanti
na thodai saagamani
Manasuna pongenu
pongenu edho
Madhura bhaavana
maruvaneve
Maruvaneve
maruvaneede
Maruvaneve