Telugu Lyrics
తోలి పొద్దు వెలుగులోనే
కలిసెను మన కన్నులు
మమతలన్నీ ఒకటయ్యెను
మమతలన్నీ ఒకటయ్యెను
పండెను మన జన్మలు
ఒకటైన మన గాత్రము
ఒకే రాగమే ఆలపించెను
ఒకటైన మన గాత్రము
ఒకే రాగమే ఆలపించెను
ఒకటి మన హృదయ స్పందన
ఒకే తాళమే పట్టింది
ఒకటి మన హృదయ స్పందన
ఒకే తాళమే పట్టింది
మెరిసెను మన జీవితం
మెరిసెను మన జీవితం
తళుకులీనే పున్నమాయే
తళుకులీనే పున్నమాయే
చిగురించిన ప్రేమకు
శుభలగ్నము కాగా
ఆనంద తరంగాలలో
ఆనంద తరంగాలలో
తేలిపోయాము కలలు కంటూ
తోలి పొద్దు వెలుగులోనే
కలిసెను మన కన్నులు
English Lyrics / Transliteration
Tholi poddu velugulone
Kalisenu mana kannulu
Mamatala anni okataiyenu
Mamatala anni okataiyenu
Pandenu mana janmalu
Okataina mana gaatramu
Oke raagame aalapinchenu
Okataina mana gaatramu
Oke raagame aalapinchenu
Okati mana hrudaya spandana
Oke thaalame pattindi
Okati mana hrudaya spandana
Oke thaalame pattindi
Merisenu mana jeevitham
Merisenu mana jeevitham
Thalukuleene punnamaye
Thalukuleene punnamaye
Chigurinchina premaku
Shubhalagnamu kaaga
Aananda tarangaalalo
Aananda tarangaalalo
Thelipoyaamu kalalu kantoo
Tholi poddu velugulone
Kalisenu mana kannulu