Telugu Lyrics
మొదటి రాత్రి నేను తొలి రాత్రి నేను
వలపు గీతిక పాడే వేళలో
రతి క్రీడకు సరసాలకి
ఆమె నా ఒడి చేరింది
తోలి రాత్రి నేను తొలి రాత్రి నేను
పూల వానలో వేచి యున్నాను
పసుపు పారాణిలో వేచి యున్నాను
శోభనపు గదిలో నిలిచి యున్నాను
మగతనం లోన కరిగి యున్నాను
ఆమె నా వశం అయ్యింది
తోలి రాత్రి నేను తొలి రాత్రి నేను
ఇంతి హృదయం చేరాలన్నాను
పంతం చేరాలన్నాను
రసాల మకరందం తాగాలన్నాను
నీల వర్ణంలో మునిగాలన్నాను
ఆమె నా సొంతం అయ్యింది
తోలి రాత్రి నేను తొలి రాత్రి నేను
మదిలోన కోరికలు రేగడమే
జంట హృదయాలు కలవడమే
ఆహా ఏమి జీవితం
ఆహా ఏమి అనుభవం
తోలి రాత్రి నేను తొలి రాత్రి నేను
English Lyrics / Transliteration
Modati raathri nenu tholi raathri nenu
Valapu geethika paade velalo
Rathi kreedaku sarasaalaki
Aame naa odi cherindhi
Tholi raathri nenu tholi raathri nenu
Poola vaanaloo vechi yunnaanu
Pasupu paaraneeloo vechi yunnaanu
Shobhanapu gadhiloo nilichi yunnaanu
Magathanam lonoo karigi yunnaanu
Aame naa vasam ayyindhi
Tholi raathri nenu tholi raathri nenu
Inthi hrudayam cheralannaanu
Pantham cheralannaanu
Rasaala makarandam thaagaalannaanu
Neela varnamloo munigaalannaanu
Aame naa sontham ayyindhi
Tholi raathri nenu tholi raathri nenu
Madilona korikalu regadame
Janta hrudayaalu kalavadame
Aaha emi jeevitham
Aaha emi anubhavam
Tholi raathri nenu tholi raathri nenu