Telugu Lyrics
అందాలన్నీ కలిసెనే… ఇలలో
తొలి సంజె వేళలో… తొలి సంజె వేళలో
అందాలన్నీ కలిసెనే… ఇలలో
మనసేమో… విరిసెనే…
సరసాలెన్నో… కురిసెనే…
తొలి సంజె వేళలో… తొలి సంజె వేళలో
అందాలన్నీ కలిసెనే… ఇలలో
చూపులన్నీ… చూపులన్నీ…
ఒకరికొకరు… తోడయ్యెనే
హృదయాలు… హృదయాలు…
ఒకటాయెనే… కలయ్యెనే
మెల్లగా… మెల్లగా…
మురిసెనే… తొలి వసంతం
పల్లవించెనే…
తొలి సంజె వేళలో… తొలి సంజె వేళలో
అందాలన్నీ కలిసెనే… ఇలలో
రేపటి రేయిలో… రేపటి రేయిలో
కలిసి పాడుకుందాం… తొలి గీతం
వెన్నెలలో… వెన్నెలలో
కరిగెదాం… కలల లోకం
ఎన్నడూ… ఎన్నడూ…
మరువలేని…
మధుర స్మృతిలే
మరువలేని…
తొలి సంజె వేళలో… తొలి సంజె వేళలో
అందాలన్నీ కలిసెనే… ఇలలో
మనసేమో… విరిసెనే…
సరసాలెన్నో… కురిసెనే…
తొలి సంజె వేళలో… తొలి సంజె వేళలో
అందాలన్నీ కలిసెనే… ఇలలో
English Lyrics / Transliteration
Andalanni kalisene… Ilalo
Tholi sanje velalo… Tholi sanje velalo
Andalanni kalisene… Ilalo
Manasemo… Virisene…
SarasalEnno… Kurisene…
Tholi sanje velalo… Tholi sanje velalo
Andalanni kalisene… Ilalo
Choopulanni… Choopulanni…
Okarikokaru… Thodayyene
Hrudayaalu… Hrudayaalu…
Okatayene… Kalayyene
Mellagaa… Mellagaa…
Murisene… Tholi vasantham
Pallavinchene…
Tholi sanje velalo… Tholi sanje velalo
Andalanni kalisene… Ilalo
Repati reyilo… Repati reyilo
Kalisi paadukundam… Tholi geetham
Vennelalo… Vennelalo
KarigEdam… Kalala lokam
Ennadoo… Ennadoo…
Maruvaleni…
Madhura smruthilE
Maruvaleni…
Tholi sanje velalo… Tholi sanje velalo
Andalanni kalisene… Ilalo
Manasemo… Virisene…
SarasalEnno… Kurisene…
Tholi sanje velalo… Tholi sanje velalo
Andalanni kalisene… Ilalo