Telugu Lyrics
తొలి స్పర్శలో మది పులకరించెనే
అడుగులోన అడుగులోన
అడుగులోన అడుగులోన నీ తోడులోన
పదము చేరినదే
నీ పెదవుల నవ్వులోన
నవ రాగమె విరిసెనే
నీ కనులలో కలలు ఎన్నో
కావ్యమై పెనవేసెనే
అరె సుకుమారమైన
అందమైన నా రాశి
నా మనసే నీకు పడి
పరవశించే నేడు
తొలి స్పర్శలో తొలి స్పర్శలో
తొలి స్పర్శలో మది పులకరించెనే
అడుగులోన అడుగులోన
అడుగులోన అడుగులోన నీ తోడులోన
పదము చేరినదే
చెలియా చెలియా
చెలియా నీ మాయలో
చెలియా నీలో నే
ఒదిగిపోనా
ఈ జగమే సరిగమల
సరిగమల వీణై
మ్రోగినా కమ్మగా
నా చెవులకు
ఆహా చందమామ
చందమామ నీతోడ
పంచుకోగా
అదే రాశిగా
నా మనసే నిన్నే కోరి
ఏదో చేయుచుండె
ఇదిగో ప్రియతమా
నీ కొరకు
తొలి స్పర్శలో తొలి స్పర్శలో
తొలి స్పర్శలో మది పులకరించెనే
అడుగులోన అడుగులోన
అడుగులోన అడుగులోన నీ తోడులోన
పదము చేరినదే
నీ పెదవుల నవ్వులోన
నవ రాగమె విరిసెనే
నీ కనులలో కలలు ఎన్నో
కావ్యమై పెనవేసెనే
English Lyrics / Transliteration
Tholi sparshalo madhi pulakarinchene
Adugulona adugulona
Adugulona adugulona nee thodulona
Padamu cherinade
Nee pedavula navvulo na
Nava raagame virisene
Nee kanulalo kalalu enno
Kaavyamai penavesene
Are sukumaaramaina
Andamaina naa raashi
Naa manase neeku padi
Paravashinche nedu
Tholi sparshalo tholi sparshalo
Tholi sparshalo madhi pulakarinchene
Adugulona adugulona
Adugulona adugulona nee thodulona
Padamu cherinade
Cheliyaa cheliyaa
Cheliyaa nee maayalo
Cheliyaa neelo ne
Odigipona
Ee jagame sarigamala
Sarigamala veenai
Mroginna kamamgaa
Naa chevulaku
Aahaa chandamaama
Chandamaama neethoda
Panchukogaa
Ade raasigaa
Naa manase ninne kori
Edho cheyuchunde
Idigo priyatamaa
Nee koraku
Tholi sparshalo tholi sparshalo
Tholi sparshalo madhi pulakarinchene
Adugulona adugulona
Adugulona adugulona nee thodulona
Padamu cherinade
Nee pedavula navvulo na
Nava raagame virisene
Nee kanulalo kalalu enno
Kaavyamai penavesene