Telugu Lyrics
చూపుల లోన ముద్దు
తోడై నడిచే తొలి అడుగు
అడుగుల లోన ముద్దు
మాటల మాటున ముద్దు
మౌనముల లోన ముద్దు
లోకాలన్ని ముద్దు ముద్దు
నీ వలన ముద్దు ముద్దు
అరె తొలగని రేయి ముద్దు
పగలు కిరణం ముద్దు
కొత్త వసంతం ముద్దు
తనువుని పులకింపజేసే
ఏదో ఆశ ముద్దు
హృదయమున రేగే ఊసు ముద్దు
ఈ జగతిలోనే ముద్దు ముద్దు
నీ వలన ముద్దు ముద్దు
కలకల నవ్వుల సొగసు ముద్దు
తొలి తొలి ముద్దు ముద్దు
చూపుల లోన ముద్దు
తోడై నడిచే తొలి అడుగు
అడుగుల లోన ముద్దు
చెలియ నడుముల వయ్యారం ముద్దు
తొలి తొలి ముద్దు ముద్దు
చెలియ నడుముల వయ్యారం ముద్దు
చూపుల లోన ముద్దు
తోడై నడిచే తొలి అడుగు
అడుగుల లోన ముద్దు
అందమైన నీ రూపం ముద్దు
కమ్మని నీ స్వరం ముద్దు
నీ తొలి ప్రియమైన నీ చూపు ముద్దు
అవతలి రూపం ముద్దు
నేను నీకు ముద్దు
నీవు నాకు ముద్దు
ఈ లోకమంతా ముద్దు ముద్దు
నీ వలన ముద్దు ముద్దు
English Lyrics / Transliteration
Choopula lona muddu
Thodai nadiche tholi adugu
Adugula lona muddu
Maatala maatuna muddu
Mounamula lona muddu
Lokalan’ni muddu muddu
Nee valana muddu muddu
Are tholagani reyi muddu
Pagalu kiranam muddu
Kotha vasantham muddu
Thanuvuni pulakimpajese
Edo aasha muddu
Hrudayamuna rege oosu muddu
Ee jagathilone muddu muddu
Nee valana muddu muddu
Kalakala navvula sogasu muddu
Tholi tholi muddu muddu
Choopula lona muddu
Thodai nadiche tholi adugu
Adugula lona muddu
Cheliya nadumula vyyaram muddu
Tholi tholi muddu muddu
Cheliya nadumula vyyaram muddu
Choopula lona muddu
Thodai nadiche tholi adugu
Adugula lona muddu
Andamaina nee roopam muddu
Kammani nee swaram muddu
Nee tholi priyamaina nee choopu muddu
Avathali roopam muddu
Nenu neeku muddu
Neevu naaku muddu
Ee lokamantha muddu muddu
Nee valana muddu muddu