Telugu Lyrics
వెలుగు కిరణం నిలిచే ప్రాణం
అందరిలో ఆత్మ రామమయం
అంతులేనిది భగవత్ మయం
అఖిల జగతి నీ లీలా రంగం
అనుక్షణము నీ నామ స్మరణం
అక్షయ కరుణా జలధి తత్వం
అంతర్వాసి నీ సాయీనాథం
శరణాగతి నీకే స్వామి
సంతోషమింక నీ నామం
సకల లోకాలకు ఆదారం
సాయి శ్రీ గురు నాథం
భక్తి మార్గమే సుఖ మార్గం
భవ్య రూపం నీ దర్శనం
బ్రోవమని కోరిన భారం
తగు సమయాన నీ సమాధానం
ఓం సాయి రామ
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రామ
ఓం సాయి శ్యామ్
English Lyrics / Transliteration
Velugu kiranam niliche praanam
Andarilo aatma Ramamayam
Anthulenedi Bhagavat mayam
Akhila jagathi nee leela rangam
Anukshanamu nee naama smaranam
Akshaya karunaa jaladhi thathwam
Antharvaasi nee Saainaatham
Sharanagathi neeke Swami
Santhoshaminka nee naamam
Sakala lokalaku aadhaaram
Saai Sri Guru naatham
Bhakthi margame sukha maargam
Bhavya roopam nee darshanam
Brovamani korina bhaaram
Thagu samayaana nee samadhaanam
Om Saai Ram
Om Saai Shyam
Om Saai Ram
Om Saai Shyam