Telugu Lyrics
ఓ చిన్ని ఆశల పువ్వుల వనం
నీ తోడు నీడలో
నా హృదయ రాగంలో
సాగెను ప్రియతమా
వెన్నెల తెరలో
నా కలల తీరంలో
మెరిసే నీ రూపం
వెన్నెల తెరలో
నా కలల తీరంలో
మెరిసే నీ రూపం
నీ చూపు చాలమ్మ
నీ మాట చాలమ్మ
ఈ జన్మ చాలమ్మ
ఈ జన్మ చాలమ్మ
తోలిరాత్రి తొలి కిరణం
ఓ చిన్ని ఆశల పువ్వుల వనం
తనువు మనసు నీకే అర్పణ
జీవితం నీకే సమర్పణ
నీవు లేని లోకం
నాకు చీకటేగా
నీవు లేని లోకం
నాకు చీకటేగా
నీవు తోడుంటే చాలు
వెలుగు నా జీవితంలో
నీవు తోడుంటే చాలు
వెలుగు నా జీవితంలో
తోలిరాత్రి తొలి కిరణం
ఓ చిన్ని ఆశల పువ్వుల వనం
నీ తోడు నీడలో
నా హృదయ రాగంలో
సాగెను ప్రియతమా
English Lyrics / Transliteration
O chinni aashala puvvula vanam
Nee thodu needalo
Naa hrudaya raagamlo
Saagenu priyathama
Vennela theralo
Naa kalala theeramlo
Merise nee roopam
Vennela theralo
Naa kalala theeramlo
Merise nee roopam
Nee choopu chaalamma
Nee maata chaalamma
Ee janma chaalamma
Ee janma chaalamma
Tholirathri tholi kiranam
O chinni aashala puvvula vanam
Thaanuvu manasu neeke arpana
Jeevitham neeke samarpana
Neevu leni lokam
Naaku cheekatlega
Neevu leni lokam
Naaku cheekatlega
Neevu thodunte chaalu
Velugu naa jeevithamlo
Neevu thodunte chaalu
Velugu naa jeevithamlo
Tholirathri tholi kiranam
O chinni aashala puvvula vanam
Nee thodu needalo
Naa hrudaya raagamlo
Saagenu priyathama