Telugu Lyrics
తనలోన పురిగొలిపే
తొలియను మరగు
తనలోన పురిగొలిపే
పలుకుల తిరిగే
పసిడి నీ సొగసు
తొలియను మరగు
తనలోన పురిగొలిపే
పలుకుల తిరిగే
పసిడి నీ సొగసు
ఎదలోన వగల
రొదలోన సెలయేరు
ఎదలోన వగల
రొదలోన సెలయేరు
మదిలోన వలపు
మదువుగా మారెను
వలపుల వయసు
వగలెన్నో నిండెను
వలపుల వయసు
వగలెన్నో నిండెను
తొలివలపు కిరాత
మదనుని బాణమై
తనతో దినము
పయనించే కలలు
తనతో దినము
పయనించే కలలు
జతతో సహవాసం
కొరవదని కోరెను
పసిడి నీ సొగసు
పసిడి నీ సొగసు
పసిడి నీ సొగసు
పసిడి నీ సొగసు
English Lyrics / Transliteration
Thanalona purigolipe
Tholiyanu maragu
Thanalona purigolipe
Palukula thirige
Pasidi nee sogasu
Tholiyanu maragu
Thanalona purigolipe
Palukula thirige
Pasidi nee sogasu
Edalona vagala
Rodalona selayeru
Edalona vagala
Rodalona selayeru
Madilona valapu
Maduvugaa maarenu
Valapula vayasu
Vagalenno nindenu
Valapula vayasu
Vagalenno nindenu
Tholivolapu kiraatha
Madanuni baanami
Thanatho dinam
Payaninche kalalu
Thanatho dinam
Payaninche kalalu
Jathatho sahavaasam
Koravadhani korenu
Pasidi nee sogasu
Pasidi nee sogasu
Pasidi nee sogasu
Pasidi nee sogasu