Telugu Lyrics
శరణం శరణం శరణం
తత్వమసి పదమే శరణం
శరణం శరణం శరణం
తత్వమసి పదమే శరణం
శరణం శరణం శరణం
శివశివయే నమ్మెదనే
పరమశివయే నమ్మెదనే
శివశివయే నమ్మెదనే
పరమశివయే నమ్మెదనే
లోకేశ్వరి దేవి శ్రీ చక్రేశ్వరి
మాతంగి మధుర వాణి
శివశివయే నమ్మెదనే
పరమశివయే నమ్మెదనే
శివశివయే నమ్మెదనే
పరమశివయే నమ్మెదనే
శ్రీ చక్రేశ్వరి మాతంగి
మధుర వాణి
అంబికే మనోహరి
అంకితముగ నిన్నే నమ్మెదనే
అంబికే మనోహరి
అంకితముగ నిన్నే నమ్మెదనే
శ్రీ చరణముల శరణమందు
భక్తినై నేను చేరుకొందు
శ్రీ చరణముల శరణమందు
భక్తినై నేను చేరుకొందు
అంకితముగ నిన్నే నమ్మెదనే
అంకితముగ నిన్నే నమ్మెదనే
శ్రీ విద్యయే శరణం
శరణం శరణం శరణం
పరమేశ్వరియే శరణం
శరణం శరణం శరణం
అంబికే మనోహరి
అంకితముగ నిన్నే నమ్మెదనే
అంబికే మనోహరి
అంకితముగ నిన్నే నమ్మెదనే
English Lyrics / Transliteration
Saranam saranam saranam
Tatvamasi padame saranam
Saranam saranam saranam
Tatvamasi padame saranam
Saranam saranam saranam
Shivashivaye nammedane
Paramashivaye nammedane
Shivashivaye nammedane
Paramashivaye nammedane
Lokeshwari devi Sri Chakreshwari
Matangi madhura vani
Shivashivaye nammedane
Paramashivaye nammedane
Shivashivaye nammedane
Paramashivaye nammedane
Sri Chakreshwari Matangi
Madhura vani
Ambike manohari
Ankitamuga ninne nammedane
Ambike manohari
Ankitamuga ninne nammedane
Sri charanamula saranamandu
Bhaktinai nenu cherukondu
Sri charanamula saranamandu
Bhaktinai nenu cherukondu
Ankitamuga ninne nammedane
Ankitamuga ninne nammedane
Sri vidhaye saranam
Saranam saranam saranam
Parameshwariye saranam
Saranam saranam saranam
Ambike manohari
Ankitamuga ninne nammedane
Ambike manohari
Ankitamuga ninne nammedane