Telugu Lyrics
ఎన్నెన్నో కాంతులు
మేలిమి బంగరు వెలుగులు
మెరిసిన పున్నమి నాడె
తుడుచుకు పోయిన కలలే
మనసున నిలిచిన తీపి
గురుతులుగా మిగిలె
ఈ గాలి వాన చినుకులు
మనతో ఆడే
ఈ మేఘ మాలలు
మన ఊహల దోచే
ఒకటే తలపుల
ఎన్నో కలవరములు
తూర్పురేవున తూరుపున
ఎన్నెన్నో కాంతులు
మేలిమి బంగరు వెలుగులు
మెరిసిన పున్నమి నాడె
గాలి తెరలలో
మధుర గానం
మేలుకొలుపుతో
చిగురించె ప్రాణం
నది ఒడ్డున
తడిసిన మట్టి వాసన
కొత్త ఆశలతో
విరిసేటి నయనాలు
ఈ గాలి వాన చినుకులు
మనతో ఆడే
ఈ మేఘ మాలలు
మన ఊహల దోచే
ఒకటే తలపుల
ఎన్నో కలవరములు
తూర్పురేవున తూరుపున
ఎన్నెన్నో కాంతులు
మేలిమి బంగరు వెలుగులు
మెరిసిన పున్నమి నాడె
English Lyrics / Transliteration
enneno kaanthulu
Melimi bangaru velugulu
merisina punnami naade
Thuduchuku poyina kalale
manasuna nilichina theepi
guruthulugaa migile
Ee gaali vaana chinukulu
manatho aade
Ee megha maalalu
mana oohala doche
Okate thalapula
enno kalavaramulu
Thoorupurevuna thoorupuna
enneno kaanthulu
Melimi bangaru velugulu
merisina punnami naade
Gaali theralalo
madhura gaanam
Melukolutho
chigurincheney praanam
Nadhi odduna
thadisina matti vaasana
Kotha aashalatho
viriseti nayanaalu
Ee gaali vaana chinukulu
manatho aade
Ee megha maalalu
mana oohala doche
Okate thalapula
enno kalavaramulu
Thoorupurevuna thoorupuna
enneno kaanthulu
Melimi bangaru velugulu
merisina punnami naade