Telugu Lyrics
లోకాన దారి చూపగా
పూసింది పున్నమి చందమామ
పంటకు రాగలమంటూ
తూరుపు కొండన వెలుగు రేఖ
లోకాన దారి చూపగా
పసిడి పల్లకిలో పయనం
పొంగిన ఆశల నయనం
పసిడి పల్లకిలో పయనం
పొంగిన ఆశల నయనం
కొత్త వధువులా తొలి తొలినా
కొత్త వధువులా తొలి తొలినా
తోడుగా కలలకు
తూరుపు కొండన వెలుగు రేఖ
లోకాన దారి చూపగా
కనులు కనులు కలిసిన వేళ
కమ్మినది కొత్త కళ
కనులు కనులు కలిసిన వేళ
కమ్మినది కొత్త కళ
మొలచిన ప్రేమకు తొలి తొలి
మొలచిన ప్రేమకు తొలి తొలి
పలుకులు అమృతము
తూరుపు కొండన వెలుగు రేఖ
లోకాన దారి చూపగా
పూసింది పున్నమి చందమామ
పంటకు రాగలమంటూ
తూరుపు కొండన వెలుగు రేఖ
లోకాన దారి చూపగా
English Lyrics / Transliteration
Lokana daari choopaga
Poosindi punnami chandamaama
Panta ku raagalamantu
Thoorupu kondana velugu rekha
Lokana daari choopaga
Pasidi pallakilo payanam
Pongina aashala nayanam
Pasidi pallakilo payanam
Pongina aashala nayanam
Koththa vadhuvulaa tholi tholinaa
Koththa vadhuvulaa tholi tholinaa
Thodugaa kalalaku
Thoorupu kondana velugu rekha
Lokana daari choopaga
Kanulu kanulu kalisina vela
Kaaminadi koththa kala
Kanulu kanulu kalisina vela
Kaaminadi koththa kala
Molachina premaku tholi tholi
Molachina premaku tholi tholi
Palukulu amruthamu
Thoorupu kondana velugu rekha
Lokana daari choopaga
Poosindi punnami chandamaama
Panta ku raagalamantu
Thoorupu kondana velugu rekha
Lokana daari choopaga