Telugu Lyrics
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
ఆహా నిన్నే నమ్మితిమి
ఆది దేవా త్రహిమాం
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
శరణు శరణు నీ సన్నిధిలో
శాంతి శాంతి నీ నామములో
శరణు శరణు నీ సన్నిధిలో
శాంతి శాంతి నీ నామములో
నను మన్ననతో చేకొందువని
నమ్మి చేరనైతిని
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
నిన్నే గనన్ తిరుగుచున్నా
నన్ను కరుణించు నా తండ్రి
నిన్నే గనన్ తిరుగుచున్నా
నన్ను కరుణించు నా తండ్రి
నిన్నే చేరగా వచ్చితిని
నిన్ను నమ్మియున్నాను
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
ఆహా నిన్నే నమ్మితిమి
ఆది దేవా త్రహిమాం
త్రహిమాం క్రీస్తు నాధా త్రహిమాం
English Lyrics / Transliteration
Thrahimam Kreesthu Naadha Thrahimam
Aahaa ninne nammithimi
Aadhi Devaa Thrahimam
Thrahimam Kreesthu Naadha Thrahimam
Sharana sharanu nee sannidhilo
Shaanthi shaanthi nee naamamulo
Sharana sharanu nee sannidhilo
Shaanthi shaanthi nee naamamulo
Nanu mannanatho chekondunani
Nammicheiranaitini
Thrahimam Kreesthu Naadha Thrahimam
Ninne ganan thiruguchunnaa
Nannu karuninchu naa thandri
Ninne ganan thiruguchunnaa
Nannu karuninchu naa thandri
Ninne cheragaa vachithini
Ninnu nammiyunnaanu
Thrahimam Kreesthu Naadha Thrahimam
Thrahimam Kreesthu Naadha Thrahimam
Aahaa ninne nammithimi
Aadhi Devaa Thrahimam
Thrahimam Kreesthu Naadha Thrahimam