Telugu Lyrics
ఆ తడిసిన రేయి
పలికిందే తను
నా ఊహలోన
మరిచిందే తన
మదిలోని గాయాలే
ఒదిగిందే తను
నా చూపులోనే
తడుముకొనే ఉంది
ఆ తడిసిన రేయి
పలికిందే తను
నా ఊహలోన
అడుగడుగున
అనురాగాల
అలలాయెనే
ఒడిలోన
తడుముకొనే ఉంది
ఆ తడిసిన రేయి
పలికిందే తను
నా ఊహలోన
నా మదిలోన
నా గుండెలోన
ప్రతి క్షణాన
నీ జ్ఞాపకాలే
తడుముకొనే ఉంది
ఆ తడిసిన రేయి
పలికిందే తను
నా ఊహలోన
మరిచిందే తన
మదిలోని గాయాలే
ఒదిగిందే తను
నా చూపులోనే
English Lyrics / Transliteration
Aa thadisina reyi
Palikinde thanu
Naa oohalona
Marichinde thanu
Madiloni gaayale
Odighinde thanu
Naa choopulone
Thadumukone undi
Aa thadisina reyi
Palikinde thanu
Naa oohalona
Adugaduguna
Anuragaala
Alalayene
Odilona
Thadumukone undi
Aa thadisina reyi
Palikinde thanu
Naa oohalona
Naa madilona
Naa gundelona
Prathi kshanaana
Nee gnapakaale
Thadumukone undi
Aa thadisina reyi
Palikinde thanu
Naa oohalona
Marichinde thanu
Madiloni gaayale
Odighinde thanu
Naa choopulone