Telugu Lyrics
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
అగ్గిలోన ఆరిపోనీ
భక్తితోన జాగరింత
మనసునిండా మంగళం
మయినాడే మంగళం
కన్నులారా చూడుమా
కలలు కన్న ఈ క్షణం
కొంగు పట్టి లాగుమా
కోరికలు తీర్చుమా
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
హే సాయంకాలం సూర్యుడు
అస్తమించే వేళలో
భక్తులు కదిలే వేళ
ఆశలన్నీ నిండగా
పడితాయే పడితాయే
ధర్మ శాస్త్రం కొలువులో
తనువే తనువే
అయ్యప్ప సన్నిధానంలో
నియమ నిష్టలతో
యజ్ఞయాగాల దీక్షలతో
శరణు కోరి వస్తుంటే
స్వామి వారు కరుణించదా
అయ్యప్పప్పప్పప్ప
శ్రీ గురుస్వామి
అయ్యప్పప్పప్పప్ప
శ్రీ గురుస్వామి
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
అగ్గిలోన ఆరిపోనీ
భక్తితోన జాగరింత
మనసునిండా మంగళం
మయినాడే మంగళం
కన్నులారా చూడుమా
కలలు కన్న ఈ క్షణం
కొంగు పట్టి లాగుమా
కోరికలు తీర్చుమా
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
హే సాయంకాలం సూర్యుడు
అస్తమించే వేళలో
భక్తులు కదిలే వేళ
ఆశలన్నీ నిండగా
పడితాయే పడితాయే
ధర్మ శాస్త్రం కొలువులో
తనువే తనువే
అయ్యప్ప సన్నిధానంలో
నియమ నిష్టలతో
యజ్ఞయాగాల దీక్షలతో
శరణు కోరి వస్తుంటే
స్వామి వారు కరుణించదా
అయ్యప్పప్పప్పప్ప
శ్రీ గురుస్వామి
అయ్యప్పప్పప్పప్ప
శ్రీ గురుస్వామి
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
శరణు అయ్యప్ప
తులాభారం కట్టే వేళ
దేవుళ్ళంతా కదిలే వేళ
అయ్యప్ప పూజలో
ధర్మ శాస్త్రం నడిచిరా
English Lyrics / Transliteration
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Aggilona aariponi
Bhaktithona jaagarinta
Manasulunda mangalam
Mayinade mangalam
Kannulara chooduma
Kalalu kanna ee kshanam
K Ongu patti laaguma
Korikalu theerchuma
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Hey saayankaalam sooryudu
Asthaminche velalo
Bhaktulu kadile vela
Aashalanni nindaga
Padithaye padithaye
Dharma shastram koluvulo
Tanuve tanuve
Ayyappa sannidhanamlo
Niyama nishthalatho
Yagnya yaagaala deekshalatho
Sharanu kori vasthunte
Swami vaaru karuninchada
Ayyappappappappa
Shree Guruswami
Ayyappappappappa
Shree Guruswami
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Aggilona aariponi
Bhaktithona jaagarinta
Manasulunda mangalam
Mayinade mangalam
Kannulara chooduma
Kalalu kanna ee kshanam
K Ongu patti laaguma
Korikalu theerchuma
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira
Hey saayankaalam sooryudu
Asthaminche velalo
Bhaktulu kadile vela
Aashalanni nindaga
Padithaye padithaye
Dharma shastram koluvulo
Tanuve tanuve
Ayyappa sannidhanamlo
Niyama nishthalatho
Yagnya yaagaala deekshalatho
Sharanu kori vasthunte
Swami vaaru karuninchada
Ayyappappappappa
Shree Guruswami
Ayyappappappappa
Shree Guruswami
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Sharanu Ayyappa
Tulabharam katte vela
Devullantha kadile vela
Ayyappa poojalo
Dharma shastram nadichira