Telugu Lyrics
మెరిసేటి మేఘాలు
చిరుజల్లు కురిపించే
మెరుపులు రమ్మంటే
తుళ్ళి తుళ్ళి పడి చుక్కలు
మెరిసేటి మేఘాలు
చిరుజల్లు కురిపించే
మెరుపులు రమ్మంటే
అల్లరి చేద్దామని
అడుగులు వేస్తుంటే
వయ్యారాలన్ని
పలికిస్తే చాలు
అల్లరి చేద్దామని
అడుగులు వేస్తుంటే
వయ్యారాలన్ని
పలికిస్తే చాలు
ఆగదు ఈ ఆనందం
కొత్త లోకం సొంతం
రాజహంసలా ఎగిరే
నా మనసు
తుళ్ళి తుళ్ళి పడి చుక్కలు
మెరిసేటి మేఘాలు
చిరుజల్లు కురిపించే
మెరుపులు రమ్మంటే
పగడాల పెదవుల
మురిపాల మువ్వలు
నిన్నే పిలుస్తుంటే
అందించవా చేయి
పగడాల పెదవుల
మురిపాల మువ్వలు
నిన్నే పిలుస్తుంటే
అందించవా చేయి
ఎన్నో కలలు కనే
ఇంతికి దోసిట
వెన్నెల కురిపిస్తూ
మురిపించవా
ఆగదు ఈ ఆనందం
కొత్త లోకం సొంతం
రాజహంసలా ఎగిరే
నా మనసు
తుళ్ళి తుళ్ళి పడి చుక్కలు
మెరిసేటి మేఘాలు
చిరుజల్లు కురిపించే
మెరుపులు రమ్మంటే
తుళ్ళి తుళ్ళి పడి చుక్కలు
మెరిసేటి మేఘాలు
చిరుజల్లు కురిపించే
మెరుపులు రమ్మంటే
English Lyrics / Transliteration
Meriseti meghalu
Chirijallu kuripinche
Merupulu rammante
Thulli thulli padi chukkalu
Meriseti meghalu
Chirijallu kuripinche
Merupulu rammante
Allari cheddamani
Adugulu vesthunte
Vayyaralanni
Palikisthe chalu
Allari cheddamani
Adugulu vesthunte
Vayyaralanni
Palikisthe chalu
Aagadu ee aanandam
Kotha lokam sontham
Rajhamsala egire
Naa manasu
Thulli thulli padi chukkalu
Meriseti meghalu
Chirijallu kuripinche
Merupulu rammante
Pagadala pedavula
Muripala muvvalu
Ninne pilusthunte
Andhinchava cheyi
Pagadala pedavula
Muripala muvvalu
Ninne pilusthunte
Andhinchava cheyi
Enno kalalu kane
Inthiki dosita
Vennela kuripisthu
Muripinchava
Aagadu ee aanandam
Kotha lokam sontham
Rajhamsala egire
Naa manasu
Thulli thulli padi chukkalu
Meriseti meghalu
Chirijallu kuripinche
Merupulu rammante
Thulli thulli padi chukkalu
Meriseti meghalu
Chirijallu kuripinche
Merupulu rammante