Telugu Lyrics
పళ్ళి పళ్ళి ముద్దులేసి
కళ్ళ కళ్ళ కలలు కన్నా
అల్లరల్లరయ్యేవేలే
చిలిపి చిలిపి మాటలేసి
బళ్ళ బళ్ళ అల్లరి చేసి
బళ్ళ గళ్ళ ఆటలేసి
పంతమంటే పంతమేలే
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
చీరకట్టు చీరకట్టు
రంగు రంగుల చీరకట్టు
తారకట్టు తారకట్టు
కొత్త కొత్త తారకట్టు
చూపులన్నీ నీ వైపే
ఏదో పిచ్చి నన్నెంతో
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
కొత్త కొత్త కోరికలు
మనసులోన మోసులెన్నో
చప్పుడు కాని చేతితో
నన్ను నువ్వే తాకావే
ఎంతెంతో అందమంతా
నీ సొంతమేగా
నచ్చినట్టు నచ్చినట్టు
నీవు నన్నే లాక్కెళ్ళావే
హేయ్
తుళ్ళి తుళ్ళి గంతులేసి
పళ్ళి పళ్ళి ముద్దులేసి
కళ్ళ కళ్ళ కలలు కన్నా
అల్లరల్లరయ్యేవేలే
చిలిపి చిలిపి మాటలేసి
బళ్ళ బళ్ళ అల్లరి చేసి
బళ్ళ గళ్ళ ఆటలేసి
పంతమంటే పంతమేలే
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
అరెరే అరరే
అరెరే అరరే
చెంత చేరినా చెంత చేరినా
ఏమై పోయేనో
English Lyrics / Transliteration
Palli palli muddulesi
Kalla kalla kalalu kanna
Allarallarayyevēle
Chilipi chilipi mātālēsi
Balla balla allari chēsi
Balla galla ātalēsi
Panthamante panthamēlē
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō
Chīrakattu chīrakattu
Rangu rangula chīrakattu
Thārakattu thārakattu
Koththa koththa thārakattu
Chūpulannī nee vaipē
Ēdō pichchi nannenthō
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō
Koththa koththa kōrikalu
Manasulōna mōsulennō
Chappudu kāni chēthithō
Nannu nuvvē thākāvē
Enthenthō andhamantha
Nee sonthamēgā
Nachchinattu nachchinattu
Neevu nannē lakkellāvē
Hēy
Thulli thulli ganthulesi
Palli palli muddulesi
Kalla kalla kalalu kanna
Allarallarayyevēle
Chilipi chilipi mātālēsi
Balla balla allari chēsi
Balla galla ātalēsi
Panthamante panthamēlē
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō
Ararē ararē
Ararē ararē
Chentha chērinā chentha chērinā
Ēmai pōyēnō