Telugu Lyrics
రేయి రేయి అడిగేను నీ దార
తుమ్మెద తుమ్మెద నా తుమ్మెద
రేయి రేయి అడిగేను నీ దార
తుమ్మెద తుమ్మెద నా తుమ్మెద
రెప్పల అంచున రెక్కల సందున
రేయి రేయి అడిగేను నీ దార
పడమటికొండల వెనుకన దాగి
పగలంతా నిదుర పోయే జాబి
నా చెంత చేరి గుసగుస లాడే
నా మనసు లాగే వగల రాణి
తుమ్మెద తుమ్మెద నా తుమ్మెద
రేయి రేయి అడిగేను నీ దార
నెలవంక చెంపల తోడెదో
పలికెదో సెలవిడు నా పైన
పల్లవించు పువ్వే వలచి
పలికెదో సెలవిడు నా పైన
తుమ్మెద తుమ్మెద నా తుమ్మెద
రేయి రేయి అడిగేను నీ దార
తుమ్మెద తుమ్మెద నా తుమ్మెద
రెప్పల అంచున రెక్కల సందున
రేయి రేయి అడిగేను నీ దార
English Lyrics / Transliteration
Reyi reyi adigenu nee daara
Thummeda thummeda naa thummeda
Reyi reyi adigenu nee daara
Thummeda thummeda naa thummeda
Reppala anchuna rekkala sanduna
Reyi reyi adigenu nee daara
Padamatikondala venukana daagi
Pagalanta nidura poye jaabi
Naa chenta cheri gusagusa laade
Naa manasu laage vagala raani
Thummeda thummeda naa thummeda
Reyi reyi adigenu nee daara
Nelavanka chempala thodedo
Palikedo selavidu naa paina
Pallavinchu puvve valachi
Palikedo selavidu naa paina
Thummeda thummeda naa thummeda
Reyi reyi adigenu nee daara
Thummeda thummeda naa thummeda
Reppala anchuna rekkala sanduna
Reyi reyi adigenu nee daara