Telugu Lyrics
మన కథ మొదలయ్యేది
ఒక్క అడుగు వెనకడుగు
నేడు లేదే ఇక్కడే
బయట బలం మీద
ఆడె చదరంగం
పనికిరాని కాయలు
మారే ఎత్తుగడలో
అధికార గద్దెలు
అంతా ఖాళీ
భయపెట్టే మాయలు
చూస్తే చిత్తడి
నిన్ను బంధించే
సాకులు తీరాలి
నిన్ను నడిపించే
సూత్రాలు మారాలి
అంతం మొదలయ్యే
గంట మోగే
అంతకు మించిన
దమ్ము చాపే
రేపటి లోకం
నీ చేతిలోనే
ప్రతి అడుగు
విజయమే నీ వెన్నంటే
English Lyrics / Transliteration
Mana katha modalayyedi
Okka adugu venakadugu
Nedu lede ikkade
Bayata balam meeda
Aade chadarangam
Panikiraani kaayalu
Maree ettugadalo
Adhikara gaddelu
Antha khaali
Bhayapette maayalu
Chooste chittadi
Ninnu bandhinche
Saakulu teeraali
Ninnu nadipinche
Soothraalu maaraali
Antham modalayye
Ganta moge
Anthaku minchina
Dhammu chaape
Repati lokam
Nee chethilone
Prati adugu
Vijayamē nee vennante