Telugu Lyrics
శరణు శరణు నీ పాదారవిందముల
వరములీవే దేవదేవ
నారాయణా హరి
భువన భావన ఘన
పావన సాయీశ్వర
అంబా సదా శివ
శంకర భక్త పరిపాలన
వినుత గుణశీల
అనంత శేష ధీశ
వినయశీలా
అనంత శేష ధీశ
వినయశీలా
అమర మునీంద్ర
హరి భజన గానలోల
భామినీ మనోహర
శ్రీ సాయినాథ
కరుణా సాగర
వారే వారె
కమల లోచన
కమల మాలికా
ధర శ్రీ కృష్ణ
అనఘా
వినయ శీలా
నారాయణా హరి
భువన భావన ఘన
పావన సాయీశ్వర
అంబా సదా శివ
శంకర భక్త పరిపాలన
వినుత గుణశీల
అనంత శేష ధీశ
వినయశీలా
English Lyrics / Transliteration
Sharanu Sharanu Nee Padaravindamula
Varamuleeve Devadeva
Narayana Hari
Bhuvana Bhavana Ghana
Pavana Sai Eeshwara
Amba Sada Shiva
Shankara Bhakta Paripalana
Vinuta Gunasheela
Ananta Shesha Dheesha
Vinaya Sheela
Ananta Shesha Dheesha
Vinaya Sheela
Amara Muneendra
Hari Bhajana Ganalola
Bhamini Manohara
Shri Sainatha
Karuna Saagara
Vaare Vaare
Kamala Lochana
Kamala Maalika
Dhara Shri Krishna
Anagha
Vinaya Sheela
Narayana Hari
Bhuvana Bhavana Ghana
Pavana Sai Eeshwara
Amba Sada Shiva
Shankara Bhakta Paripalana
Vinuta Gunasheela
Ananta Shesha Dheesha
Vinaya Sheela