Telugu Lyrics
చెప్పెను విను జీవిత సారం
కాలం యెంతో విలువైనది
వృథా చేయకు మిత్రమా
పగలు రాత్రి యుగములు యుగములు
తిరుగును యెంత కాలం
వయసు యెంత మాయ యెంత
కాలం యెంతో విలువైనది
వృథా చేయకు మిత్రమా
ఒక క్షణం యెంత విలువైనది
దాని విలువ యెవరికి తెలియును
ఒక క్షణం యెంత విలువైనది
దాని విలువ యెవరికి తెలియును
బంగారు కలలు యెన్నో
మనసులోన కనేస్తాం
కాలం ఆగదు మన కోసం
కదిలిపోతుంది వెళ్ళిపోతుంది
బంగారు కలలు యెన్నో
మనసులోన కనేస్తాం
కాలం ఆగదు మన కోసం
కదిలిపోతుంది వెళ్ళిపోతుంది
టిక్ టిక్ టిక్ గడియారం
చెప్పెను విను జీవిత సారం
పగలు రాత్రి యుగములు యుగములు
తిరుగును యెంత కాలం
వయసు యెంత మాయ యెంత
కాలం యెంతో విలువైనది
వృథా చేయకు మిత్రమా
English Lyrics / Transliteration
Cheppenu vinu jeevitha saaram
Kaalam yentho viluvainadi
Vruthaa cheyaku mithramaa
Pagalu raathri yugamulu yugamulu
Thirugunu yentha kaalam
Vayasu yentha maaya yentha
Kaalam yentho viluvainadi
Vruthaa cheyaku mithramaa
Oka kshanam yentha viluvainadi
Daani viluva yevariki theliyunnu
Oka kshanam yentha viluvainadi
Daani viluva yevariki theliyunnu
Bangaaru kalalu yenno
Manasulona kanestam
Kaalam aagadu mana kosam
Kadilipothundhi vellipothundhi
Bangaaru kalalu yenno
Manasulona kanestam
Kaalam aagadu mana kosam
Kadilipothundhi vellipothundhi
Tic tic tic gadiyaram
Cheppenu vinu jeevitha saaram
Pagalu raathri yugamulu yugamulu
Thirugunu yentha kaalam
Vayasu yentha maaya yentha
Kaalam yentho viluvainadi
Vruthaa cheyaku mithramaa