Telugu Lyrics
మజా ఏ కొనాకుందా
దిగులు ఏ కొనాకుందా
ఈ లైఫ్ ఏ కొనాకుందా
నాతో రా చాలు
కొంచం దూరం చాలు
పక్కన ఉండు చాలు
సరిపోతుందిలే
పొద్దున లేచిన నుంచి
ఏదో కన్నా ఆశ
మధ్యాహ్నం నిద్రలో
కలలు కన్నా ఆశ
సాయంత్రం వరకు
ఏదో ఆశ
రాత్రి నిద్ర పోయేదాకా
రేపటి కోసమే ఆశ
టికెట్ ఏ కొనాకుందా
మజా ఏ కొనాకుందా
దిగులు ఏ కొనాకుందా
ఈ లైఫ్ ఏ కొనాకుందా
నాతో రా చాలు
కొంచం దూరం చాలు
పక్కన ఉండు చాలు
సరిపోతుందిలే
ఎపుడూ ఒకేలా ఉంటదే
లైఫ్ లో ఏముంది అనుకుంటా
ఎపుడూ ఒకేలా ఉండదులే
రేపటి కోసం నేనంటూ వెతుకుంటా
వెతుకుతూనే ఉంటే
దొరుకుతాయి
కొన్ని సార్లు కోల్పోతా
కొన్ని సార్లు దొరుకుతాయి
ఈ లైఫ్ ఏ కొనాకుందా
టికెట్ ఏ కొనాకుందా
మజా ఏ కొనాకుందా
దిగులు ఏ కొనాకుందా
నాతో రా చాలు
కొంచం దూరం చాలు
పక్కన ఉండు చాలు
సరిపోతుందిలే
పడిపోతే లేచేలా
మళ్ళీ తన్నేలా
ఎవరికోసమో కాదంటే
నా కోసమే నేను బ్రతికేలా
జీవితం ఏనాడూ
సరిహద్దులు గీయదు
నేనంటూ ఎప్పుడూ
ఆగదు, ఆగదు
English Lyrics / Transliteration
Majaa eh konakunda
Digulu eh konakunda
Ee life eh konakunda
Naatho ra chaalu
Konchem dooram chaalu
Pakkana undu chaalu
Saripothundile
Podduna lechina nunchi
Edo kannaa aasha
Madhyaahnam nidralo
Kalalu kannaa aasha
Saayantram varaku
Edo aasha
Raathri nidra poyedhaaka
Repati kosame aasha
Ticket eh konakunda
Majaa eh konakunda
Digulu eh konakunda
Ee life eh konakunda
Naatho ra chaalu
Konchem dooram chaalu
Pakkana undu chaalu
Saripothundile
Epudoo okelaa untade
Lifelo emundi anukuntaa
Epudoo okelaa undadule
Repati kosam nenantu vetukuntaa
Vetukuthoo ney unte
Dorukutaayi
Konni saarlu kolpotaa
Konni saarlu dorukutaayi
Ee life eh konakunda
Ticket eh konakunda
Majaa eh konakunda
Digulu eh konakunda
Naatho ra chaalu
Konchem dooram chaalu
Pakkana undu chaalu
Saripothundile
Padipothe lechela
Malli thannelaa
Evarikosemo kaadante
Naa kosame nenu brathikelaa
Jeevitham enadoo
Sarihaddulu geeyadu
Nenantu eppudoo
Aagadu, aagadu