Telugu Lyrics
పులియే పులి యే పులియే పులి యే
అడవిలోన పులి పులి పులియే
గడపలోన మనిషి మనిషి మనిషే
పులియే పులి యే పులియే పులి యే
పులియే పులి యే పులియే పులి యే
వాని చూపు మంటంట
వాడి నడక గంటంట
వాని పరుగు గాలిలా
జంతువుల లోకం లో
వానిదే రాతరా
అడవిలోన పులి పులి పులియే
గడపలోన మనిషి మనిషి మనిషే
వాని గోరు కత్తిలా
వాడి దవడ గొడ్డలిలా
వాడి పల్లు వజ్రము
వాని ఆకలి తీరదు
ఎంత తిన్నా తరగదు
అడవిలోన పులి పులి పులియే
గడపలోన మనిషి మనిషి మనిషే
వేటాడు ఆనందం
ఆటాడు ఆనందం
పోరాడే ఆనందం
దూరం నుంచి చూచువాడు
వానికే భయపడెను
అడవిలోన పులి పులి పులియే
గడపలోన మనిషి మనిషి మనిషే
English Lyrics / Transliteration
Puliye Puliye Puliye Puli Ye
Adavilōna puli puli puliyē
Gaḍapalōna manishi manishi manishē
Puliye Puliye Puliye Puli Ye
Puliye Puliye Puliye Puli Ye
Vāni chūpu maṇṭaṇṭa
Vāḍi naḍaka gaṇṭaṇṭa
Vāni parugu gālilā
Jantuvula lōkaṁ lō
Vānidē rātarā
Adavilōna puli puli puliyē
Gaḍapalōna manishi manishi manishē
Vāni gōru kattilā
Vāḍi davaḍa goḍdalilā
Vāni pallu vajramu
Vāni ākali tīradu
Entha tinnā taragadu
Adavilōna puli puli puliyē
Gaḍapalōna manishi manishi manishē
Vēṭāḍu ānandaṁ
Āṭāḍu ānandaṁ
Pōrāḍē ānandaṁ
Dūraṁ nunchi chūchu vāḍu
Vānikē bhayapaḍenu
Adavilōna puli puli puliyē
Gaḍapalōna manishi manishi manishē