Telugu Lyrics
టైం పాస్ కే నా నువ్వుంటే
పనులు ఏమీ చేయవే
నువ్వే నాకు లోకమంటూ
లోకం దాటి వెళ్ళవే
టైం పాస్ కే నా నువ్వుంటే
పనులు ఏమీ చేయవే
మాటలే కమ్మగా
మాటలే చమ్మగా
చిలిపినే చేస్తావయ్యో
నన్ను నవ్వించావయ్యో
నా ఊహల్లో నువ్వే
నా ఊపిరే నువ్వే
నా తోడు నువ్వైతే
నా తోడు నువ్వైతే
సంతోషం వెన్నంటే
టైం పాస్ కే నా నువ్వుంటే
పనులు ఏమీ చేయవే
చూపులతో కబుర్లు
చేస్తుంటే రోజులు
గడిచిపోతాయే
కలలకు రంగులద్దే
నా మనసే నిన్నే
అడుగుతుందిలే
నీతో గడిపే క్షణము
నాకు ఎంతో అమూల్యము
ఆనందాల వలయము
ఈ జీవితము
నా కనులలో నువ్వే
నా కలలలో నువ్వే
నా ఊపిరే నువ్వే
టైం పాస్ కే నా నువ్వుంటే
పనులు ఏమీ చేయవే
నువ్వే నాకు లోకమంటూ
లోకం దాటి వెళ్ళవే
టైం పాస్ కే నా నువ్వుంటే
పనులు ఏమీ చేయవే
English Lyrics / Transliteration
Time pass ke na nuvvunte
Panulu emi cheyave
Nuvve naaku lokamantu
Lokam daati vellave
Time pass ke na nuvvunte
Panulu emi cheyave
Maatale kammaga
Maatale chammaga
Chilipini chestavaiyo
Nannu navvinchavaiyo
Naa oohallo nuvve
Naa oopire nuvve
Naa thodu nuvvaithe
Naa thodu nuvvaithe
Santosham vennante
Time pass ke na nuvvunte
Panulu emi cheyave
Choopulatho kaburlu
Chestunte rojulu
Gadichipothaye
Kalalaku ranguladhe
Naa manase ninne
Adugutundile
Neetho gadipe kshanamu
Naaku entho amoolyamu
Aanandala valayamu
Ee jeevitamu
Naa kanulalo nuvve
Naa kalalalo nuvve
Naa oopire nuvve
Time pass ke na nuvvunte
Panulu emi cheyave
Nuvve naaku lokamantu
Lokam daati vellave
Time pass ke na nuvvunte
Panulu emi cheyave