Telugu Lyrics
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నాను నేను
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
కాలమేమో కరిగిపోతుందో
పగలు రాత్రై మారిపోతుందో
కాలమేమో కరిగిపోతుందో
పగలు రాత్రై మారిపోతుందో
మనసులు ఏవో కలిసిపోతుంటే
ఎవరి దారులు వారివే
ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నాను నేను
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
చేతులు కలిపినా, కలవని క్షణాలు
నిన్నామొన్నటివీ, నిన్నే చూసే నేను
చేతులు కలిపినా, కలవని క్షణాలు
నిన్నామొన్నటివీ, నిన్నే చూసే నేను
బంధమేదో పెనవేసుకుంటుంటే
ఎవరి దారులు వారివే
ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నాను నేను
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
నవ్వులు కలిపినా, కలవని కన్నీళ్లు
కలవని కలలు, కలవర పడుతున్నా
నవ్వులు కలిపినా, కలవని కన్నీళ్లు
కలవని కలలు, కలవర పడుతున్నా
మధురమేదో చేదైపోతుంటే
ఎవరి దారులు వారివే
ఎక్కడున్నావు నువ్వు, ఎక్కడున్నాను నేను
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
ఎవరి దారులు వారివే, ఈ లోకమంతా అంతే
English Lyrics / Transliteration
Evari daarulu vaarive, ee lokamantha anthe
Ekkadunnavu nuvvu, ekkadunnanu nenu
Evari daarulu vaarive, ee lokamantha anthe
Kaalamemo karigipothundo
Pagalu raatrai maaripothundo
Kaalamemo karigipothundo
Pagalu raatrai maaripothundo
Manasulu evo kalisipothunte
Evari daarulu vaarive
Ekkadunnavu nuvvu, ekkadunnanu nenu
Evari daarulu vaarive, ee lokamantha anthe
Chethulu kalipina, kalavani kshanaalu
Ninnaamonnativi, ninne chuse nenu
Chethulu kalipina, kalavani kshanaalu
Ninnaamonnativi, ninne chuse nenu
Bandhamedo penavesukuntunte
Evari daarulu vaarive
Ekkadunnavu nuvvu, ekkadunnanu nenu
Evari daarulu vaarive, ee lokamantha anthe
Navvulu kalipina, kalavani kannillu
Kalavani kalalu, kalavara paduthunna
Navvulu kalipina, kalavani kannillu
Kalavani kalalu, kalavara paduthunna
Madhuramdo chedhhaipothunte
Evari daarulu vaarive
Ekkadunnavu nuvvu, ekkadunnanu nenu
Evari daarulu vaarive, ee lokamantha anthe
Evari daarulu vaarive, ee lokamantha anthe