Telugu Lyrics
ఆలింగనమే కోటింగ్
కాబోయే నీ ల్యాండింగ్
గెలుపునకే మార్కింగ్
ఓటేస్తే నువ్వే కింగ్
అదిగో చూడు ఫ్లైయింగ్
హోటెల్లో ఉంది మీటింగ్
అరరరే ఏం షేకింగ్
మన ఓటు మన ఖర్మ
నమ్మేస్తే ఆ కర్మ
మన ఓటు మన ధర్మ
చేయకుమా అన్యాయం
మన చేతిలో ఉంది అధికారం
మార్చుదాం ఈ సమాజం
కాదనుకుంటే మనకే నష్టం
చేసేయ్ ఆ ఓటే కార్యం
మన ఓటు మన ఖర్మ
నమ్మేస్తే ఆ కర్మ
మన ఓటు మన ధర్మ
చేయకుమా అన్యాయం
ఓటేసి చూడు
లోకమే మారుతుంది
వోటు వేయకపోతే
నీ బ్రతుకే ఆగుతుంది
ఓటేస్తే నువ్వే కింగ్
అదిగో చూడు ఫ్లైయింగ్
హోటెల్లో ఉంది మీటింగ్
అరరరే ఏం షేకింగ్
టింగు టింగు వోటింగ్
ఆలింగనమే కోటింగ్
కాబోయే నీ ల్యాండింగ్
గెలుపునకే మార్కింగ్
ఒక్క వోటుతో
లోకమే మారదు
ఒక్క వోటుతో
బ్రతుకు మారదు
నమ్మితే ఆ కర్మ
మన ఓటే మన ఖర్మ
చేసేయ్ ఆ ఓటే కార్యం
చేయకుమా అన్యాయం
English Lyrics / Transliteration
Aalinganame coating
Kaaboye nee landing
Gelupunake marking
Otested nuhve king
Adigo choodu flying
Hotello undi meeting
Ararere em shaking
Mana vote mana karma
Nammeste aa karma
Mana vote mana dharma
Cheyakuma anyayam
Mana chetilo undi adhigaaram
Maarchudam ee samajam
Kaadanukunte manake nashtam
Chesey aa vote kaaryam
Mana vote mana karma
Nammeste aa karma
Mana vote mana dharma
Cheyakuma anyayam
Otesi choodu
Lokame maaruthundi
Vote veyakapothe
Nee brathuke aaguthundi
Otested nuhve king
Adigo choodu flying
Hotello undi meeting
Ararere em shaking
Tingu tingu voting
Aalinganame coating
Kaaboye nee landing
Gelupunake marking
Okka votutho
Lokame maaradhu
Okka votutho
Brathuku maaradhu
Nammite aa karma
Mana vote mana karma
Chesey aa vote kaaryam
Cheyakuma anyayam