Telugu Lyrics
పైన నున్నది
బయటనున్నది
లోననున్నది
కాలము అన్నది
పగలు రాత్రి
వెలుగు నీడ
ఎదురు పోటీ
సరిగ లేని
ఆటలోన
ఏదో లాగా
ఏదో లాగా
కాలము సాగుతుంది
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
జనమంత
తిరుగుతుంది
పగలంతా
పనులన్నవి
ప్రాణాల
కాపాడుతాయని
రాత్రి అంత
నిద్రన్నది
రాబోయే
కలలన్నవి
చూపిస్తు
ఆట అన్నది
ఎంత
అందంగా
ఉందో
చూడు
లేదా
చెడ్డగా
ఉందో
చూడు
ఏదో లాగా
ఏదో లాగా
కాలము సాగుతుంది
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
జనమంత
తిరుగుతుంది
నవ్వులొ
చెమట అన్నది
కరిగిపోతుంది
కన్నీళ్ళ
చెమట అన్నది
గిరగిర
తిరుగుతుంది
ఆట అన్నది
ఎంత
అందంగా
ఉందో
చూడు
లేదా
చెడ్డగా
ఉందో
చూడు
ఏదో లాగా
ఏదో లాగా
కాలము సాగుతుంది
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
ఏదో లాగా
జనమంత
తిరుగుతుంది
English Lyrics / Transliteration
Paina nunnadi
Bayatannadi
Lonannadi
Kaalamu annadi
Pagalu ratri
Velugu needa
Eduru poti
Sariga leni
Aatalona
Edho laaga
Edho laaga
Kaalamu saaguthundi
Edho laaga
Edho laaga
Edho laaga
Edho laaga
Janamanta
Thiruguthundi
Pagalanta
Panulannavi
Pranaala
Kaapaduthayyani
Ratri anta
Nidrannadi
Raaboye
Kalalannavi
Choopisthu
Aata annadi
Entha
Andamga
Undho
Choodu
Ledha
Cheddaga
Undho
Choodu
Edho laaga
Edho laaga
Kaalamu saaguthundi
Edho laaga
Edho laaga
Edho laaga
Edho laaga
Janamanta
Thiruguthundi
Navvulo chematha annadi
Karigipothundi
Kannilla chematha annadi
Giragira
Thiruguthundi
Aata annadi
Entha
Andamga
Undho
Choodu
Ledha
Cheddaga
Undho
Choodu
Edho laaga
Edho laaga
Kaalamu saaguthundi
Edho laaga
Edho laaga
Edho laaga
Edho laaga
Janamanta
Thiruguthundi