Telugu Lyrics
తిరు వీధిలో వెన్న దొంగ
ఎవరికి దొరికినట్టు దొంగ
అందరిలో ఆడుకునే అందరితో కలిసి మెలిసే
అన్నమయ్య అన్నమయ్య
తిరు వీధిలో వెన్న దొంగ
తిరు వీధిలో వెన్న దొంగ
అడగనిదే పెట్టేవాడు
అందరిలో మెరిసేవాడు
అడగనిదే పెట్టేవాడు
అందరిలో మెరిసేవాడు
అందుకేనేమో అందరిలో
అన్నమయ్య అన్నమయ్య
తిరు వీధిలో వెన్న దొంగ
తిరు వీధిలో వెన్న దొంగ
ఎంత విన్నవారిలోన
ఎంత ఎదిగిన వారిలోన
ఎంత విన్నవారిలోన
ఎంత ఎదిగిన వారిలోన
అందరికినీ తానై నిలిచే
అన్నమయ్య అన్నమయ్య
తిరు వీధిలో వెన్న దొంగ
తిరు వీధిలో వెన్న దొంగ
ఎవరికి దొరికినట్టు దొంగ
అందరిలో ఆడుకునే అందరితో కలిసి మెలిసే
అన్నమయ్య అన్నమయ్య
English Lyrics / Transliteration
Tiru veedhilo venna donga
Evariki dorikinattu donga
Andarilo aadukune andarito kalisi melise
Annamayya annamayya
Tiru veedhilo venna donga
Tiru veedhilo venna donga
Adaganide pettevaadu
Andarilo merisevaadu
Adaganide pettevaadu
Andarilo merisevaadu
Andukene emo andarilo
Annamayya annamayya
Tiru veedhilo venna donga
Tiru veedhilo venna donga
Enta vinnavaarilona
Enta edigina vaarilona
Enta vinnavaarilona
Enta edigina vaarilona
Andarikkinee taanai niliche
Annamayya annamayya
Tiru veedhilo venna donga
Tiru veedhilo venna donga
Evariki dorikinattu donga
Andarilo aadukune andarito kalisi melise
Annamayya annamayya