Telugu Lyrics
శ్రీవేంకటగిరి రాయా శ్రీవేంకటగిరి రాయా
కనుల ముందు నీవు కనబడుచుంటివి
అన్నింట నీవే అవతారమెత్తిన
అన్నమయ్య నీ సేవలో అలరింపగ
కరుణించు దేవ పురాతన పురుష
పసిడి కొండపై పరిమళించు నాధుడ
వసుధ లోకాన వన్నెకెక్కె నాధుడ
పసిడి కొండపై పరిమళించు నాధుడ
వసుధ లోకాన వన్నెకెక్కె నాధుడ
అంభోధి శయనా అఘములనణచు
అంభోధి శయనా అఘములనణచు
అన్నమయ్య నీ సేవలో అలరింపగ
కరుణించు దేవ పురాతన పురుష
నీల మేఘశ్యామ నీల వర్ణ శోభిత
పాల సంద్రాన పవళించు దేవా
నీల మేఘశ్యామ నీల వర్ణ శోభిత
పాల సంద్రాన పవళించు దేవా
భూమి నుద్ధరించిన భుజ బలశాలి
భూమి నుద్ధరించిన భుజ బలశాలి
అన్నమయ్య నీ సేవలో అలరింపగ
కరుణించు దేవ పురాతన పురుష
రమణియు నీ పక్కనె రమించు చుండున
అమర వరులకు అదిపురుషుడ వగుదువ
రమణియు నీ పక్కనె రమించు చుండున
అమర వరులకు అదిపురుషుడ వగుదువ
అన్నమయ్య నీ సేవలో అలరింపగ
కరుణించు దేవ పురాతన పురుష
తిరుమలగిరి రాయా తిరుమలగిరి రాయా
శ్రీవేంకటగిరి రాయా శ్రీవేంకటగిరి రాయా
English Lyrics / Transliteration
Srivenkatagiri Raya Srivenkatagiri Raya
Kanula mundu neevu kanabaduchuntivi
Anninta neeve avatharamettinanna
Annamayya nee sevalo alarimpaga
Karuninchu deva purathana purusha
Pasidi kondapai parimalinchu nadhuda
Vasudha lokana vanneketta nadhuda
Pasidi kondapai parimalinchu nadhuda
Vasudha lokana vanneketta nadhuda
Ambhothi shayanam aghamulanadachu
Ambhothi shayanam aghamulanadachu
Annamayya nee sevalo alarimpaga
Karuninchu deva purathana purusha
Neela meghashyama neela varna shobhita
Pala sandrana pavalinchu deva
Neela meghashyama neela varna shobhita
Pala sandrana pavalinchu deva
Bhoomi nudharinchina bhuja balashali
Bhoomi nudharinchina bhuja balashali
Annamayya nee sevalo alarimpaga
Karuninchu deva purathana purusha
Ramaniyu nee pakkane raminchu chunduna
Amara varulaku adipurushuda vagudhuva
Ramaniyu nee pakkane raminchu chunduna
Amara varulaku adipurushuda vagudhuva
Annamayya nee sevalo alarimpaga
Karuninchu deva purathana purusha
Tirumalagiri Raya Tirumalagiri Raya
Srivenkatagiri Raya Srivenkatagiri Raya