Telugu Lyrics
శ్రీనివాసా శ్రీనివాసా
నరసింహావతార భక్తవరదా
తిరుమల గిరివాస శ్రీ వెంకటేశా
శ్రీనివాసా శ్రీనివాసా
కల్యాణమస్తు కరుణించు వేగ
శ్రీరస్తు శ్రీరస్తు
అష్టలక్ష్మియు అనుగ్రహించు
శ్రీరస్తు శ్రీరస్తు
తిరుమల గిరివాస శ్రీ వెంకటేశా
శ్రీనివాసా శ్రీనివాసా
శ్రీరామచంద్ర శ్రీకృష్ణరూప
రక్షించు రక్షించు
వరాహస్వామి వసుధారా రూప
రక్షించు రక్షించు
తిరుమల గిరివాస శ్రీ వెంకటేశా
శ్రీనివాసా శ్రీనివాసా
అభయహస్తా వరదహస్తా
ఆలంబనా ఆలంబనా
త్రిమూర్తి స్వరూప త్రిలోక నాథ
ఆలంబనా ఆలంబనా
తిరుమల గిరివాస శ్రీ వెంకటేశా
శ్రీనివాసా శ్రీనివాసా
English Lyrics / Transliteration
Srinivasa Srinivasa
Narasimhavatara Bhaktavarada
Tirumala Girivasa Sri Venkatesha
Srinivasa Srinivasa
Kalyanamastu Karunchu Vega
Shreerastu Shreerastu
Ashtalakshmiyunu Anugrahinchu
Shreerastu Shreerastu
Tirumala Girivasa Sri Venkatesha
Srinivasa Srinivasa
Sri Ramachandra Sri Krishna Rupa
Rakshinchu Rakshinchu
Varahaswami Vasudhara Rupa
Rakshinchu Rakshinchu
Tirumala Girivasa Sri Venkatesha
Srinivasa Srinivasa
Abhayahasta Varadahasta
Alambana Alambana
Trimurti Swaroopa Triloka Natha
Alambana Alambana
Tirumala Girivasa Sri Venkatesha
Srinivasa Srinivasa