Telugu Lyrics
తిరుమలగిరిపై శ్రీ వేంకటగిరిపై
వరాలొసగే శ్రీనివాసుడై
కలియుగ వరదై కొలువయ్యెను
కరునారసములే కురిపించెను
వరాలొసగే శ్రీనివాసుడై
కలియుగ వరదై కొలువయ్యెను
కరునారసములే కురిపించెను
English Lyrics / Transliteration
Tirumalagiripai Sri Venkatagiripai
Varalosage Sri Nivasudai
Kaliyuga varadai koluvaiyenu
Karunarasa mule kuripincenu
Varalosage Sri Nivasudai
Kaliyuga varadai koluvaiyenu
Karunarasa mule kuripincenu