Telugu Lyrics
వెన్నెల వానలై వెన్నెలై వచ్చావే
చిలిపి నవ్వులలోన చెలియగా మిగిలావే
కళ్ళ లోన కలలుగా కమ్మగా తిరిగావే
పండుగ నేడేలే పల్లకి వీడేలే
పరువం పందిరి వేసే వేళ
రంగుల పూలేలే
తుంటరి ప్రాణాలే
మనసుని దాచేటి చోటులే
తోలకరి చినుకులై తోటలోకి వచ్చావే
వెన్నెల వానలై వెన్నెలై వచ్చావే
తనకు తెలియని తనములో
తనలోన లోకం దాచుకున్నావే
కన్నుల కాంతిరేఖలో
కలలన్నీ కాంతులీనేలా
మనసంతా సయ్యాటలాడే
పరువమంతా చిలిపితనమా
సిగ్గే దాగుడుమూతలాడే
నీతోనా ఈ ఆటలా
తోలకరి చినుకులై తోటలోకి వచ్చావే
వెన్నెల వానలై వెన్నెలై వచ్చావే
ఏ తీరం చేరావో
ఏ రాగం పాడావో
నీ రూపు రేఖలలో
ఏ మాయ చేసావో
కొత్త లోకం తెచ్చావే
కళ్ళ ముందే నిలిపావే
నీతో నడిచే బాటలో
ఎన్ని పువ్వులో
పండుగ నేడేలే పల్లకి వీడేలే
పరువం పందిరి వేసే వేళ
రంగుల పూలేలే
తుంటరి ప్రాణాలే
మనసుని దాచేటి చోటులే
తోలకరి చినుకులై తోటలోకి వచ్చావే
వెన్నెల వానలై వెన్నెలై వచ్చావే
చిలిపి నవ్వులలోన చెలియగా మిగిలావే
కళ్ళ లోన కలలుగా కమ్మగా తిరిగావే
English Lyrics / Transliteration
Vennela vaanalai vennelai vachchave
Chilipi navvulalona cheliyaga migilchave
Kalla lona kalaluga kammaga thirigchave
Panduga nedele pallaki veedele
Paruvam pandiri vese vela
Rangula poolele
Thuntari praanale
Manasuni daacheti chotule
Tolukari chinukulai thotaloki vachchave
Vennela vaanalai vennelai vachchave
Thanaku theliyani thanamulo
Thanalona lokam daachukunnaave
Kannula kaanthirekhalo
Kalalanni kaanthulineyla
Manasantha sayyaatalade
Paruvamantha chilipithanama
Sigge daagudumootalaade
Neethona ee aatala
Tolukari chinukulai thotaloki vachchave
Vennela vaanalai vennelai vachchave
Ye theeram chearaavo
Ye raagam paadaavo
Nee roopu rekhalalo
Ye maaya chesaavo
Kotha lokam thechchave
Kalla munde nilipave
Neetho nadiche baatalo
Enni puvvulo
Panduga nedele pallaki veedele
Paruvam pandiri vese vela
Rangula poolele
Thuntari praanale
Manasuni daacheti chotule
Tolukari chinukulai thotaloki vachchave
Vennela vaanalai vennelai vachchave
Chilipi navvulalona cheliyaga migilchave
Kalla lona kalaluga kammaga thirigchave