Telugu Lyrics
పరువాలే పొంగుతున్న వేళలో
నడిరేయి నీడలో
తోడు చేరినావులే
కొంటె చూపుల లోకం
కమ్మేసిందిలే
చిరుగాలి వీచేసి
వెన్నెల కురిసేసి
హృదయాలు కలిసేసి
లోకాలే మరిసేసి
కొంటె చూపుల లోకం
కమ్మేసిందిలే
పారాడెసె నదిలా
పారెసె వెన్నెలలా
చిలిపితనముతో
ముచ్చటె కలిగించె
తోలకరి చినుకుల తోటలో
పరువాలే పొంగుతున్న వేళలో
తోలకరి చినుకుల తోటలో
పరువాలే పొంగుతున్న వేళలో
నడిరేయి నీడలో
తోడు చేరినావులే
కొంటె చూపుల లోకం
కమ్మేసిందిలే
English Lyrics / Transliteration
Paruvaale ponguthunna velalo
Nadireyi needalo
Thodu cherinaavule
Konte choopula lokam
Kammesindile
Chirugaali vechesi
Vennela kurisesi
Hrudayaalu kalisesi
Lokaale marisesi
Konte choopula lokam
Kammesindile
Paaradesey nadilaa
Paaresey vennelalaa
Chilipithanamutho
Muchate kaliginchzey
Tolakari chinukula thotalo
Paruvaale ponguthunna velalo
Tolakari chinukula thotalo
Paruvaale ponguthunna velalo
Nadireyi needalo
Thodu cherinaavule
Konte choopula lokam
Kammesindile