Telugu Lyrics
మెల్లగా నువ్వు నవ్వసా
ఏదో జరిగింది నాలో
నీ లోకం నాలో
మెల్లగా నువ్వు నవ్వసా
తోలిసారి నిను చూసా
పరువాలు విరిసిన వేళ
పూవులు తొడిగిన లీల
ఏమో నీ రూపం
సెలయేటి గంగమ్మ
పరువాలు విరిసిన వేళ
మెల్లగా నువ్వు నవ్వసా
మెరుపు తీగవో నీ వైనం
పట్టు పరికిణివో నీ ప్రాణం
ఎదురుపడ్డావంటే
ఏమైపోతానో
తడబడుతుందే నా గొంతు
మసకబారుతుందే నా కళ్ళు
నీ అడుగుల శబ్ధం
నా ఊపిరి తీయగా
అవునంటే చాలు
జీవితం మొత్తం
నీతోనే గడపాలి
చెప్పాలంటే భయం
తొలివలపుల సవ్వడి
కలిగిందో నా మనసులో
తోలిసారి నిను చూసా
మెల్లగా నువ్వు నవ్వసా
ఏదో జరిగింది నాలో
నీ లోకం నాలో
మెల్లగా నువ్వు నవ్వసా
తోలిసారి నిను చూసా
ఆకాశం నున్నే
నీకు ఇస్తానే
నా గుండెలోనే
నీకు చోటిస్తానే
చిరుగాలి సడిలో
నిన్ను కోరుకున్నా
చిగురించే ఊహలో
నిన్ను పిల్చుకున్నా
చూపులు కలిసే
తరుణం కోసం
ఎదురుచూసే
క్షణాలెన్నో
మధురమైన
ప్రేమాయణం
సాగేనా
నా మనసంతా
తోలిసారి నిను చూసా
మెల్లగా నువ్వు నవ్వసా
ఏదో జరిగింది నాలో
నీ లోకం నాలో
మెల్లగా నువ్వు నవ్వసా
తోలిసారి నిను చూసా
English Lyrics / Transliteration
Mellagaa nuvvu navvasaa
Edho jarigindi naalo
Nee lokam naalo
Mellagaa nuvvu navvasaa
Tolisaari ninu choosaa
Paruvaalu virisina velaa
Poovulu thodigina leelaa
Emo nee roopam
Selayeti gangamma
Paruvaalu virisina velaa
Mellagaa nuvvu navvasaa
Merupu theegavo nee vainam
Pattu parikineevo nee praanam
Eduruppaddantey
Emaipothaano
Thadabaduthundey naa gonthu
Masakabaaruthundey naa kallu
Nee adugula shabdam
Naa oopiri theeyagaa
Avunantey chaalu
Jeevitham moththam
Neethoney gadapaali
Cheppaalantey bhayam
Tholivalapula savvadi
Kaligindho naa manasulo
Tolisaari ninu choosaa
Mellagaa nuvvu navvasaa
Edho jarigindi naalo
Nee lokam naalo
Mellagaa nuvvu navvasaa
Tolisaari ninu choosaa
Aakaasham nunney
Neeku istaaney
Naa gundeloney
Neeku chotistaaney
Chirugaali sadilo
Ninnu korukunnaa
Chigurinchay oohalo
Ninnu piluchukunnaa
Choopulu kalisey
Tharunam kosam
Eduruchusay
Kshanaalenno
Madhuramaina
Premaanayam
Saagennaa
Naa manasanthaa
Tolisaari ninu choosaa
Mellagaa nuvvu navvasaa
Edho jarigindi naalo
Nee lokam naalo
Mellagaa nuvvu navvasaa
Tolisaari ninu choosaa