Telugu Lyrics
పయనం ఇంత దూరం సాగెనే
నీ పిలుపైనా వినలేదే…
మనసు నీతోనే పయనించేనే
అరె ఈ క్షణం కోసమే
ఈ కల నడిచిందంటే
అవును నిజమే…
చెప్పకనే తెలిసిందే…
(మెరుపు మెరుపు మెరుపు నీ నవ్వే
కరిగి కరిగి కరిగి నా మనసే
మదిలో మెదిలే తలపు నీవే
పగిలి పగిలి పగిలి నా గుండె)
తోలి అడుగైన పడలేదే…
పయనం ఇంత దూరం సాగెనే
నీ పిలుపైనా వినలేదే…
మనసు నీతోనే పయనించేనే
చూపులు కలిసే వేళలోనే
ఏదో మాయ మొదలైందిలే
మాటలు వినే వేళలోనే
ఎదో గొంతుకై నిలిచిందిలే
తన దారిలో నడిచిందంటే…
తన ఒడిలో చేరిందంటే
అవును నిజమే…
చెప్పకనే తెలిసిందే…
(మెరుపు మెరుపు మెరుపు నీ నవ్వే
కరిగి కరిగి కరిగి నా మనసే
మదిలో మెదిలే తలపు నీవే
పగిలి పగిలి పగిలి నా గుండె)
తోలి అడుగైన పడలేదే…
పయనం ఇంత దూరం సాగెనే
నీ పిలుపైనా వినలేదే…
మనసు నీతోనే పయనించేనే
చూసి నిన్నే మాయలోన
నాలో ఏదో కోరిక
ఎదురు చూస్తూ నిన్నడగ
ఏమిటే నీకోరిక
ఏదో క్షణంలో…
ఏదో బంధం…
ఏదో దారి…
అది నీ దారే…
చెప్పకనే తెలిసిందే…
(మెరుపు మెరుపు మెరుపు నీ నవ్వే
కరిగి కరిగి కరిగి నా మనసే
మదిలో మెదిలే తలపు నీవే
పగిలి పగిలి పగిలి నా గుండె)
తోలి అడుగైన పడలేదే…
పయనం ఇంత దూరం సాగెనే
నీ పిలుపైనా వినలేదే…
మనసు నీతోనే పయనించేనే
అరె ఈ క్షణం కోసమే
ఈ కల నడిచిందంటే
అవును నిజమే…
చెప్పకనే తెలిసిందే…
English Lyrics / Transliteration
Payanam intha dooram saagene
Nee pilupaina vinalede…
Manasu neethone payaninchene
Are ee kshanam kosame
Ee kala nadichindante
Avunu nijame…
Cheppakane telisindhe…
(Merupu merupu merupu nee navve
Karigi karigi karigi naa manase
Madilo medile talapu neeve
Pagili pagili pagili naa gunde)
Toli adugaina padalede…
Payanam intha dooram saagene
Nee pilupaina vinalede…
Manasu neethone payaninchene
Choopulu kalise velalone
Edho maaya modalaindile
Maatulu vine velalone
Edho gonthukay nilichindile
Tana daarilo nadichindante…
Tana odilo cherindante
Avunu nijame…
Cheppakane telisindhe…
(Merupu merupu merupu nee navve
Karigi karigi karigi naa manase
Madilo medile talapu neeve
Pagili pagili pagili naa gunde)
Toli adugaina padalede…
Payanam intha dooram saagene
Nee pilupaina vinalede…
Manasu neethone payaninchene
Choosi ninne maayalona
Naalo edho korika
Eduru choostoo ninnadaga
Emitē nee korika
Edho kshanamlo…
Edho bandham…
Edho daari…
Adi nee daare…
Cheppakane telisindhe…
(Merupu merupu merupu nee navve
Karigi karigi karigi naa manase
Madilo medile talapu neeve
Pagili pagili pagili naa gunde)
Toli adugaina padalede…
Payanam intha dooram saagene
Nee pilupaina vinalede…
Manasu neethone payaninchene
Are ee kshanam kosame
Ee kala nadichindante
Avunu nijame…
Cheppakane telisindhe…